ETV Bharat / sports

తొలి మ్యాచ్​కు ముందే దిల్లీ జట్టుకు ఎదురుదెబ్బ

కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​తో జరిగే మ్యాచ్​కు ముందే దిల్లీ పేసర్​ ఇషాంత్​ శర్మకు గాయమైంది. దీంతో ఇతడు మ్యాచ్​ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Ishant Sharma
ఇషాంత్​ శర్మ
author img

By

Published : Sep 20, 2020, 5:06 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మకు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్​తో జరగబోయే తొలి మ్యాచ్​ ఆడేది అనుమానమే. ఈ విషయాన్ని ఆ జట్టు సహాయక సిబ్బందిలోని ఒకరు తెలిపారు.

ఇషాంత్​ ఆడాలా వద్దా అనేది వైద్యుల సలహా మేరకు తది నిర్ణయం తీసుకుంటామని అతడు చెప్పారు. ఇషాంత్ బదులు అన్రిచ్ నోర్జ్(దక్షిణాఫ్రికా) ఆడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి కసితో రాయుడు బ్యాటింగ్.. త్రీడీ కళ్లద్దాలు మర్చిపోలేదేమో!

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.