ఎప్పటిలాగే ఈ ఏడాది ఐపీఎల్, భారీ అంచనాలతో ప్రారంభమైంది. తొలివారం పూర్తయ్యేసరికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఒక్కో మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. భారీ విజయాలు, పలువురు ఆటగాళ్లకు గాయాలు, పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న ఫ్రాంచైజీలు.. ఇలా అనేక క్రేజీ విషయాలతో లీగ్ రసవత్తరంగా మారింది.
తొలి వారంలో మైదానాల్లో జట్లు చేసిన లోపలూ ఉన్నాయి. వచ్చిన క్యాచ్‌ను వదిలేయడం వల్ల, మ్యాచ్ మలుపులు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఐదు అత్యంత విలువైన క్యాచ్ డ్రాపింగ్లపై లుక్కేద్దాం.
-
Oops! Those drops were 2 costly.#RCB captain Virat Kohli dropped KL Rahul not once but twice. Rahul went on to score an unbeaten century later.https://t.co/hdAGyperkv #Dream11IPL #KXIPvRCB
— IndianPremierLeague (@IPL) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Oops! Those drops were 2 costly.#RCB captain Virat Kohli dropped KL Rahul not once but twice. Rahul went on to score an unbeaten century later.https://t.co/hdAGyperkv #Dream11IPL #KXIPvRCB
— IndianPremierLeague (@IPL) September 24, 2020Oops! Those drops were 2 costly.#RCB captain Virat Kohli dropped KL Rahul not once but twice. Rahul went on to score an unbeaten century later.https://t.co/hdAGyperkv #Dream11IPL #KXIPvRCB
— IndianPremierLeague (@IPL) September 24, 2020
బెంగళూరు మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(132) బ్యాటింగ్‌లో అదరగొట్టి పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లనూ కెప్టెన్ కోహ్లీ జారవిడిచాడు. అలా విరాట్ చేసిన తప్పుకు ఫలితంగా ఓటమితో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
-
Only match that went 200+ in UAE during the 2014 IPL season. pic.twitter.com/Sh4yDV6peA
— Johns. (@CricCrazyJohns) July 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Only match that went 200+ in UAE during the 2014 IPL season. pic.twitter.com/Sh4yDV6peA
— Johns. (@CricCrazyJohns) July 31, 2020Only match that went 200+ in UAE during the 2014 IPL season. pic.twitter.com/Sh4yDV6peA
— Johns. (@CricCrazyJohns) July 31, 2020
యూఏఈ వేదికగా 2014 ఐపీఎల్లో జరిగిన సంఘటన. చెన్నై సూపర్ కింగ్స్ 205 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచింది. ఛేదనలో పుజారా(13), సెహ్వాగ్(19) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ 37 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను నెహ్రా వదిలేశాడు. దీంతో చెలరేగిపోయిన మ్యాక్సీ.. 95 పరుగులతో జట్టు విజయానికి కారణమయ్యాడు.
-
If RP hadn't overstepped that night...if Kohli hadn't dropped Miller...ifs and buts RCB likely to think about till IPL-7!
— Aakash Chopra (@cricketaakash) May 19, 2013 " class="align-text-top noRightClick twitterSection" data="
">If RP hadn't overstepped that night...if Kohli hadn't dropped Miller...ifs and buts RCB likely to think about till IPL-7!
— Aakash Chopra (@cricketaakash) May 19, 2013If RP hadn't overstepped that night...if Kohli hadn't dropped Miller...ifs and buts RCB likely to think about till IPL-7!
— Aakash Chopra (@cricketaakash) May 19, 2013
2013లో ఆర్సీబీకి కోహ్లీ తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌తో మ్యాచ్. బెంగళూరు బౌలర్ల ధాటికి పంజాబ్ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన డేవిడ్ మిల్లర్ విధ్వంసాన్ని ఎవరూ ఊహించలేదు. ఒకానొక సందర్భంలో మిల్లర్ క్యాచ్‌ను కెప్టెన్ కోహ్లీ జారవిడిచాడు. ఫలితంగా పంజాబ్ గెలిచేసింది. అదే మ్యాచ్‌లో మిల్లర్ 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
-
Yusuf Pathan was Dropped twice.. by Anirudha and Steyn (IPL 2014: KKR vs...: http://t.co/NADtKrq6Fo via @YouTube
— Svetlana (@svetik92) May 25, 2014 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yusuf Pathan was Dropped twice.. by Anirudha and Steyn (IPL 2014: KKR vs...: http://t.co/NADtKrq6Fo via @YouTube
— Svetlana (@svetik92) May 25, 2014Yusuf Pathan was Dropped twice.. by Anirudha and Steyn (IPL 2014: KKR vs...: http://t.co/NADtKrq6Fo via @YouTube
— Svetlana (@svetik92) May 25, 2014
2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్. యూసఫ్ పఠాన్ అద్భుత బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడీ ఆల్‌రౌండర్. కోల్‌కతా తరఫున మైదానంలోకి వచ్చినప్పుడు తొలి బంతికే క్యాచ్ ఔట్ కావాల్సింది. కానీ అనిరుద్ధ శ్రీకాంత్ దాన్ని జారవిడిచాడు. ఆ తర్వాత 15 పరుగుల వద్ద మరో క్యాచ్ ఇవ్వగా.. ఆ అవకాశాన్ని కూడా స్టెయిన్ వదిలేశాడు. దీంతో సన్‌రైజర్స్ మ్యాచ్ ఓడిపోయింది.
-
#OnThisDay in 2️⃣0️⃣0️⃣9️⃣ against the Deccan Chargers, Manish Pandey created history by becoming the first Indian to score a century in the IPL, and led RCB to a memorable win at the Centurion! 🤩
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Runs: 1️⃣1️⃣4️⃣* (73)
4s: 1️⃣0️⃣
6s: 4️⃣
S/r: 1️⃣5️⃣6️⃣.1️⃣6️⃣ 🔥#PlayBold pic.twitter.com/UCJNqMuy9k
">#OnThisDay in 2️⃣0️⃣0️⃣9️⃣ against the Deccan Chargers, Manish Pandey created history by becoming the first Indian to score a century in the IPL, and led RCB to a memorable win at the Centurion! 🤩
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2020
Runs: 1️⃣1️⃣4️⃣* (73)
4s: 1️⃣0️⃣
6s: 4️⃣
S/r: 1️⃣5️⃣6️⃣.1️⃣6️⃣ 🔥#PlayBold pic.twitter.com/UCJNqMuy9k#OnThisDay in 2️⃣0️⃣0️⃣9️⃣ against the Deccan Chargers, Manish Pandey created history by becoming the first Indian to score a century in the IPL, and led RCB to a memorable win at the Centurion! 🤩
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2020
Runs: 1️⃣1️⃣4️⃣* (73)
4s: 1️⃣0️⃣
6s: 4️⃣
S/r: 1️⃣5️⃣6️⃣.1️⃣6️⃣ 🔥#PlayBold pic.twitter.com/UCJNqMuy9k
2009 ఐపీఎల్లో జరిగిన సంఘటన. బెంగళూరు జట్టులో రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జాక్వస్ కలీస్ లాంటి అద్భుత ప్లేయర్లు ఉన్నారు. కానీ దక్కన్ చార్జర్స్‌తో మ్యాచ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలో దిగిన మనీశ్ పాండే, రెండు పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్పీ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ దానిని జారవిడిచాడు. ఆ తర్వాత తన బ్యాటింగ్‌తో దక్కన్ చార్జర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మనీశ్. 73 బంతుల్లో 114 పరుగులు చేసి ఐపీఎల్లో శతకం చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు.