ETV Bharat / sports

వాట్సన్​ పోరాటపటిమపై నెటిజన్ల ప్రశంసలు

మోకాలికి గాయమై రక్తాన్ని చిందిస్తూ మైదానంలో వాట్సన్​ పోరాడిన తీరుకు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయితో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడీ చెన్నై ఓపెనర్​.

author img

By

Published : May 14, 2019, 1:15 PM IST

వాట్సన్

సామాజిక మాధ్యమాల్లో షేన్​ వాట్సన్​పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయితో ఆదివారం జరిగిన ఫైనల్​లో మోకాలికి గాయమైనా.. తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. నిజమైన హీరో.. అంకిత భావంతో తమ మనసులు గెల్చుకున్నాడంటూ విశేషంగా స్పందించారు నెటిజన్లు. బాహుబలిలో ప్రభాస్​తో పోల్చుతూ మీమ్స్​ సృష్టించారు. గొప్ప వారియర్​, లెజెండ్​ అంటూ కొనియాడారు అభిమానులు.

ఈ మ్యాచ్​లో 80 పరుగులు చేసిన వాట్సన్.. చెన్నైని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. మోకాలికి గాయమైనా.. రక్తం చిందిస్తూ చివరివరకు మైదానంలో నిలబడ్డాడు. మ్యాచ్ అనంతరం గాయానికి ఆరు కుట్లు పడ్డాయంటే వాట్సన్​ ఎంత నిబద్ధతతో పోరాడాడో అర్థమవుతోంది. ఈ విషయం వాట్సన్​ ఎవరికీ తెలియనివ్వలేదని చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్​ ఇన్​స్టాలో పంచుకున్నాడు.

వాట్సన్​ తర్వాత సీజన్​లోనూ చెన్నై ఓపెనర్​గానే బరిలోకి దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముంబయితో జరిగిన ఈ మ్యాచ్​లో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓడి రన్నరప్​గా నిలిచింది.

  • I am Mumbai Indians fan but after seeing his pics showing blood behind his pads , I think he deserved to win but unfortunately he couldn't.
    One thing is for sure that he has won millions of hearts. #Watto

    — Nishant Parihar (@nsp2607) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • This made me cry😫😫 ...no words for this.. totally speechless..😐😶
    What a man... 🙌
    Dedication & Effort👏
    WARRIOR ...LEGEND 🙏
    He deserve ipl trophy.💝😔😔#Watto @ChennaiIPL@ShaneRWatson33 respect for you increased even more.😍 pic.twitter.com/41qsRg5tVT

    — яιѕнι◐.̃◐#мο∂ι (@being_rishi7) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Guangzhou, China. 13th May 2019.
1. 00:00 Various, BWF official launching Airbadminton
2. 00:14 SOUNDBITE (English) Poul-Erik Hoyer, Badminton World Federation President:
(explaining why BWF is launching Airbadminton) AUDIO AS RECEIVED
"It brings me great pleasure that we have officially launched the new outdoor game Airbadminton. Airbadminton is our ambitious new development project designed to inspire more people to play more badminton in more places."
3. 00:35 Poul-Erik Hoyer posing for photo with 1996 Atlanta Olympic men's singles silver medalist Dong Jiong of China
4. 00:38 Various, Poul-Erik Hoyer and Dong Jiong playing Airbadminton
5. 00:55 SOUNDBITE (Mandarin) Dong Jiong, 1996 Atlanta Olympic Men's Singles Silver Medalist:
(on Airbadminton's potential for promoting the the game) AUDIO AS RECEIVED
"It's a bold new way to expose more people to badminton. I think it will make it easier for more people to participate and will help grow interest in the sport."
6. 01:12 Various, people playing Airbadminton on grass, sand and asphalt courts
SOURCE: VNR
DURATION: 01:44
STORYLINE:
The Badminton World Federation unveiled its new outdoor game, AirBadminton and new outdoor shuttlecock the AirShuttle on Monday at a global launch ceremony Guangzhou, China.
BWF president Poul-Erik Hoyer said AirBadminton will create opportunities for people of all ages and ability to play badminton on hard, grass and sand surfaces in parks, gardens, streets, playgrounds and beaches.
Airbadminton uses a new outdoor shuttlecock designed with increased durability, stability and wind resistance to for outdoors play.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.