జైపుర్ వేదికగా జరుగుతున్న మహిళా టీ20 లీగ్‌లో ట్రైల్బ్లేజర్స్- వెలాసిటీ జట్లు తలపడ్డాయి. బ్లేజర్స్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా, వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించింది.
-
Trailblazers finish with 112/6 at the end of their 20 overs with @imharleenDeol starring with the bat, with 2-fors from Ekta Bisht and Amelia Kerr doing the job for Velocity. #WIPL pic.twitter.com/gKUshrreEA
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Trailblazers finish with 112/6 at the end of their 20 overs with @imharleenDeol starring with the bat, with 2-fors from Ekta Bisht and Amelia Kerr doing the job for Velocity. #WIPL pic.twitter.com/gKUshrreEA
— IndianPremierLeague (@IPL) May 8, 2019Trailblazers finish with 112/6 at the end of their 20 overs with @imharleenDeol starring with the bat, with 2-fors from Ekta Bisht and Amelia Kerr doing the job for Velocity. #WIPL pic.twitter.com/gKUshrreEA
— IndianPremierLeague (@IPL) May 8, 2019
టాస్ గెలిచిన మిథాలీ.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. సూపర్ నోవాస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 90 పరుగులు చేసిన స్మృతి.. ఈరోజు 10 పరుగులకే ఔటైంది. మూడో స్థానంలో వచ్చిన హర్లీన్ డియోల్ 43 పరుగులతో ఆకట్టుకుంది.
-
20 year old @imharleenDeol continued her fine form from Match 1 with a well compiled 43 (40) today 👏#WIPL pic.twitter.com/nHFyX7ziXy
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">20 year old @imharleenDeol continued her fine form from Match 1 with a well compiled 43 (40) today 👏#WIPL pic.twitter.com/nHFyX7ziXy
— IndianPremierLeague (@IPL) May 8, 201920 year old @imharleenDeol continued her fine form from Match 1 with a well compiled 43 (40) today 👏#WIPL pic.twitter.com/nHFyX7ziXy
— IndianPremierLeague (@IPL) May 8, 2019
మిగతా బ్యాట్స్ ఉమెన్‌లో సుజీ బేట్స్ 26, స్టెఫానీ టేలర్ 5, భారతీ ఫుల్మలీ 2, హేమలత 1, సెల్మన్ 8, దీప్తి శర్మ 16 పరుగులు చేశారు.
వెలాసిటీ బౌలర్లలో అమేలీ కెర్, ఏక్తా బిస్త్ తలో రెండు వికెట్లు తీశారు. సుశ్రీ ప్రధాన్, శిఖా పాండే తలో వికెట్ పడగొట్టారు.