ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ - కేకేఆర్

కోల్​కతాతో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

దిల్లీ- కోల్​కతా
author img

By

Published : Mar 30, 2019, 8:03 PM IST

కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. దిల్లీ వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

రెండు మ్యాచ్​ల్లోనూ గెలిచి మరో విజయంపై కన్నేసింది కోల్​కతా. గత మ్యాచ్ ఓటమి నుంచి కోలుకుని ఈ మ్యాచ్​లో గెలవాలనే కసితో ఉంది క్యాపిటల్స్ జట్టు.

రెండు మ్యాచ్​ల్లోనూ ఓటమి నుంచి కోల్​కతాను ఆదుకున్న ఆండ్రి రసెల్​పైనే అందరి కళ్లు ఉన్నాయి. అటు దిల్లీలోనూ తొలి మ్యాచ్​లో విజృంభించిన పంత్​ మరోసారి బ్యాట్ ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సమిష్టిగా రాణిస్తున్న ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది.

సునీల్ నరైన్​ని ఈ మ్యాచ్​కు దూరంగా ఉంచింది కోల్​కతా. మరో వైపు జట్టులో నాలుగు మార్పులు చేసింది దిల్లీ. క్రిస్ మోరిస్, హర్షల్ పటేల్​, హనుమ విహారి, సందీప్​లను జట్టులోకి తీసుకుంది. టీమ్​లో చేరిన వీరు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

జట్లు :

కోల్​కతా నైట్ రైడర్స్​:

దినేశ్ కార్తిక్(కెప్టెన్), క్రిస్ లిన్, నిఖిల్ నాయక్​, రాబిన్ ఉతప్ప, నితీశ్ రానా, ఆండ్రి రసెల్, శుభ్​మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ

దిల్లీ క్యాపిటల్స్​:

శ్రేయస్ అయ్యర్​(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్(కీపర్), ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, హర్షల్ పటేల్, హనుమ విహారి, మిశ్రా, రబాడా, సందీప్.

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 30 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1148: US Rock Hall 2 Content has significant restrictions, see script for details 4203555
Janet Jackson, Radiohead, Stevie Nicks, Zombies, Roxy Music, and The Cure inducted into Rock Hall
AP-APTN-1148: US Rock Hall Content has significant restrictions, see script for details 4203556
Joe Elliott makes rousing speech as Def Leppard gets inducted into Rock Hall
AP-APTN-1057: US Rita Wilson WOF Star AP Clients Only 4203522
Rita Wilson receives star on Hollywood Walk of Fame
AP-APTN-0410: US Sophie Turner AP Clients Only 4203527
Sophie Turner doesn't want to label sexuality: 'I love who I love'
AP-APTN-0319: US WonderCon Costumes AP Clients Only 4203526
Attendees show off their best costumes at WonderCon comics expo
AP-APTN-0311: US Kinberg Singer AP Clients Only 4203525
'Dark Phoenix' director Simon Kinberg calls Bryan Singer a 'creative genius' and says the director's personal life 'wasn't my business'
AP-APTN-0304: US Clooney Support AP Clients Only 4203524
'Dark Phoenix' star Alexandra Shipp supports George Clooney's hotel boycott: 'I boycott anything that has to do with hate'
AP-APTN-0118: Jordan Fashion Week AP Clients Only 4203517
Middle East designers showcase their collections at Jordan Fashion Week
AP-APTN-0035: ARCHIVE Nicholas Cage AP Clients Only 4203514
Nicolas Cage file for an annulment four days after getting married in Las Vegas
AP-APTN-0011: UK Keith Flint Funeral AP Clients Only 4203513
Fans pay their final respects at funeral of Prodigy frontman, Keith Flint, with music and dancing in the streets
AP-APTN-2331: ARCHIVE Liam Neeson AP Clients Only 4203512
Liam Neeson issues new statment apologizing again for past racist thoughts
AP-APTN-2300: France Louvre Art Installation AP Clients Only 4203511
French artist JR presents his optical illusion to mark 30th anniversary of I.M. Pei's glass pyramid at the Louvre, while tributes are paid to French filmmaker Agnes Varda
AP-APTN-2108: US Cherry Blossoms AP Clients Only 4203503
DC cherry blossoms draw visitors as blooms peak
AP-APTN-2047: US Shaq March Madness Content has significant restrictions, see script for details 4203484
Shaq gives his March Madness basketball prediction, also say he's a DJ--not a 'celebrity' DJ
AP-APTN-2042: UN Angelina Jolie AP Clients Only 4203495
Angelina Jolie addresses UN General Assembly about rights of women and girls in conflict zones
AP-APTN-2023: ARCHIVE Kendall Jenner AP Clients Only 4203492
Man who has twice been convicted of trespassing at home of Kendall Jenner is arrested
AP-APTN-1725: US CE Les Miserables Andrew Davies AP Clients Only 4203474
'Les Miserables' stars on writer Andrew Davies: 'He's got it down'
AP-APTN-1653: ARCHIVE Clooney AP Clients Only 4203468
George Clooney calls for boycott of hotels over anti-gay law
AP-APTN-1645: UK Nirav Modi Court 2 AP Clients Only 4203465
Indian celebrity jeweller denied bail after UK hearing
AP-APTN-1638: US CE Colton Underwood Content has significant restrictions; see script for details 4203464
'Bachelor' Colton Underwood discusses his famous fence jump
AP-APTN-1555: Hong Kong ONF Pt 2 Content has significant restrictions, see script for details 4203459
South Korean boy band ONF kicks off Asia tour in Hong Kong
AP-APTN-1547: Hong Kong ONF Pt 1 Content has significant restrictions, see script for details 4203458
K-Pop rookies ONF striving to be like BTS
AP-APTN-1422: UK Nirav Modi Court AP Clients Only 4203441
Indian celebrity jeweler faces U.K. extradition hearing
AP-APTN-1404: UK Made in Chelsea Content has significant restrictions, see script for details 4203428
The new 'Made In Chelsea' cast members discuss what posh gifts are appropriate for the royal baby.
AP-APTN-1305: US CE First Fan LaBelle, Winans, Thomas AP Clients Only 4203425
Patti LaBelle, and Bebe Winans and Rob Thomas remember their first fan encounter
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.