సూపర్నోవాస్తో జరుగుతున్న మహిళల టీ 20 ఛాలెంజ్ ఫైనల్లో వెలాసిటీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అమిలీయా కేర్(36), సుష్మావర్మ(40) మినహా మిగతా బ్యాట్స్ఉమెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. సూపర్నోవాస్ బౌలర్లలో తహుహూ 2 వికెట్లు తీయగా... పూనమ్, నటాలియా, సోఫీ, అనుజా పాటిల్ తలో వికెట్ తీసుకున్నారు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Velocity post a total of 121/6 after 20 overs. Will the Supernovas chase this down?#WIPL pic.twitter.com/9FvPKj5HRk
">Innings Break!
— IndianPremierLeague (@IPL) May 11, 2019
Velocity post a total of 121/6 after 20 overs. Will the Supernovas chase this down?#WIPL pic.twitter.com/9FvPKj5HRkInnings Break!
— IndianPremierLeague (@IPL) May 11, 2019
Velocity post a total of 121/6 after 20 overs. Will the Supernovas chase this down?#WIPL pic.twitter.com/9FvPKj5HRk
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెలాసిటీ ఖాతా తెరవకుండానే మాథ్యూస్(0) వికెట్ కోల్పోయింది. అనంతరం వ్యాట్(0) కూడా వెనుదిరిగింది. ఒక్కపరుగుకే 2 వికెట్లు కోల్పోయింది వెలాసిటీ. తర్వాత వచ్చిన షఫాలీ వర్మ(11) కూడా ఆకట్టుకోలేకపోయింది. 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో అమిలీయా కేర్, సుష్మా వర్మ రాణించి సూపర్నోవాస్కు గౌరవప్రదమైన స్కోరునందించారు.