ఐపీఎల్లో యువ క్రికెటర్ రియాన్ పరాగ్.. అరంగేట్ర సీజన్లోనే తన పేరిట రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం దిల్లీతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసి.. అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం పరాగ్ వయసు 17 సంవత్సరాల 175 రోజులు.
-
#FunFact
— Rajasthan Royals (@rajasthanroyals) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Youngest players to score a Vivo @IPL 5⃣0⃣
Riyan Parag - 1⃣7⃣y 175d 😎
Sanju Samson 18y 169d
Prithvi Shaw 18y 169d
Rishabh Pant 18y 237d
All 4 of them are playing today. #DCvRR #RR #HallaBol pic.twitter.com/qOcZZ2VrMg
">#FunFact
— Rajasthan Royals (@rajasthanroyals) May 4, 2019
Youngest players to score a Vivo @IPL 5⃣0⃣
Riyan Parag - 1⃣7⃣y 175d 😎
Sanju Samson 18y 169d
Prithvi Shaw 18y 169d
Rishabh Pant 18y 237d
All 4 of them are playing today. #DCvRR #RR #HallaBol pic.twitter.com/qOcZZ2VrMg#FunFact
— Rajasthan Royals (@rajasthanroyals) May 4, 2019
Youngest players to score a Vivo @IPL 5⃣0⃣
Riyan Parag - 1⃣7⃣y 175d 😎
Sanju Samson 18y 169d
Prithvi Shaw 18y 169d
Rishabh Pant 18y 237d
All 4 of them are playing today. #DCvRR #RR #HallaBol pic.twitter.com/qOcZZ2VrMg
ఈ జాబితాలో పృథ్వీషా-సంజూ శాంసన్ రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ విడివిడిగా 18 ఏళ్ల 169 రోజుల వయసులో అర్ధసెంచరీ చేశారు.
దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులో పరాగ్ మినహా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. 50 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు.