బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత ఐపీఎల్లో హైదరాబాద్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
-
The coin toss falls in Skipper Virat Kohli's favour and he elects to bowl first against the @SunRisers#RCBvSRH pic.twitter.com/1tD7JiPD39
— IndianPremierLeague (@IPL) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The coin toss falls in Skipper Virat Kohli's favour and he elects to bowl first against the @SunRisers#RCBvSRH pic.twitter.com/1tD7JiPD39
— IndianPremierLeague (@IPL) May 4, 2019The coin toss falls in Skipper Virat Kohli's favour and he elects to bowl first against the @SunRisers#RCBvSRH pic.twitter.com/1tD7JiPD39
— IndianPremierLeague (@IPL) May 4, 2019
ముంబయితో జరిగిన గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు వెళ్లినా విజయం సాధించలేకపోయింది సన్‌రైజర్స్. ఫ్లేఆఫ్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఈ రోజు ఆర్సీబీపై ఎలాగైనా సరే గెలివాలని పట్టుదలగా ఉంది.
హైదరాబాద్ జట్టులో వార్నర్, బెయిర్ స్టో లేకపోవడం పెద్ద లోటే. కానీ రన్‌రేట్ ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. మనీశ్ పాండే ఫామ్‌లో ఉండటం జట్టుకు అదనపు బలం. ఒకవేళ రైజర్స్ ఈ మ్యాచ్ ఓడినా ఫ్లేఆఫ్‌కు వెళ్లే అవకాశముంది. ఇది జరగాలంటే తన తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోవాలి.
జట్లు
హైదరాబాద్ సన్ రైజర్స్
విలియమ్సన్(కెప్టెన్), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్, నబీ, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, యూసఫ్ పఠాన్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బసిల్ థంపీ
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
విరాట్ కోహ్లి (కెప్టెన్), పార్థివ్ పటేల్, డివిలియర్స్, ఉమేశ్ యాదవ్, చాహల్, గ్రాండ్‌హూమ్, గుర్కీరత్ సింగ్, హెట్మైర్, నవదీప్ సైనీ, సుందర్, కుల్వంత్