హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. జైపూర్ వేదికగా ఈ పోరు జరుగుతోంది. సొంతగడ్డపై ఆడుతుండటం రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. విజయం సాధించి ఫ్లే ఆఫ్ రేసులో ముందడుగు వేయాలని భావిస్తోంది సన్‌రైజర్స్.
-
The @rajasthanroyals win the toss and elect to bowl first against the @SunRisers.#RRvSRH pic.twitter.com/LdVxbTWEon
— IndianPremierLeague (@IPL) April 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @rajasthanroyals win the toss and elect to bowl first against the @SunRisers.#RRvSRH pic.twitter.com/LdVxbTWEon
— IndianPremierLeague (@IPL) April 27, 2019The @rajasthanroyals win the toss and elect to bowl first against the @SunRisers.#RRvSRH pic.twitter.com/LdVxbTWEon
— IndianPremierLeague (@IPL) April 27, 2019
ఇరు జట్లలోని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టో, రాయల్స్ జట్టులోని ఆర్చర్, బట్లర్, స్టోక్స్ వారి స్వదేశానికి పయనమయ్యారు.
-
The two teams are all set and raring to go here 👌👌#VIVOIPL #RRvSRH pic.twitter.com/EXXy0BYuK9
— IndianPremierLeague (@IPL) April 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The two teams are all set and raring to go here 👌👌#VIVOIPL #RRvSRH pic.twitter.com/EXXy0BYuK9
— IndianPremierLeague (@IPL) April 27, 2019The two teams are all set and raring to go here 👌👌#VIVOIPL #RRvSRH pic.twitter.com/EXXy0BYuK9
— IndianPremierLeague (@IPL) April 27, 2019
ఈ మ్యాచ్‌లో వార్నర్ ఓ రికార్డుకు చేరువగా ఉన్నాడు. మరో అర్ధ సెంచరీ చేస్తే ఓ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం సెహ్వాగ్(5), బట్లర్(5)లతో సమంగా ఉన్నాడీ ఆసీస్ బ్యాట్స్‌మెన్.
జట్లు
రాజస్థాన్ రాయల్స్
అజింక్య రహానే, స్టీవ్ స్మిత్(కెప్టెన్), థామస్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయస్ గోపాల్, ఉనాద్కత్, రియాన్ పరాగ్, టర్నర్, వరుణ్ ఆరోన్, లివింగ్ స్టోన్
సన్‌రైజర్స్ హైదరాబాద్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), మనిశ్ పాండే, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్, దీపక్ హుడా, షకిబుల్ హాసన్, విజయ్ శంకర్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్