సొంతగడ్డపై జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ముంబయి జట్టు సమష్టిగా రాణించింది. హార్దిక్ పాండ్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
-
That's that from the league stage of the #VIVOIPL.
— IndianPremierLeague (@IPL) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Mumbai Indians win by 9 wickets and are now the table toppers. pic.twitter.com/F3V0Ga7OsY
">That's that from the league stage of the #VIVOIPL.
— IndianPremierLeague (@IPL) May 5, 2019
Mumbai Indians win by 9 wickets and are now the table toppers. pic.twitter.com/F3V0Ga7OsYThat's that from the league stage of the #VIVOIPL.
— IndianPremierLeague (@IPL) May 5, 2019
Mumbai Indians win by 9 wickets and are now the table toppers. pic.twitter.com/F3V0Ga7OsY
134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ముంబయి ఇండియన్స్. తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు రోహిత్ - డికాక్. అనంతరం 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొదటి వికెట్‌గా ఔటయ్యాడు డికాక్.
తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు రోహిత్‌కు సహకారమందించిన సూర్యకుమార్ 27 బంతుల్లో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు.
-
Hardik Pandya is the Man of the Match for his bowling figures of 2/20 👌👌 pic.twitter.com/mnFxBgKe08
— IndianPremierLeague (@IPL) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hardik Pandya is the Man of the Match for his bowling figures of 2/20 👌👌 pic.twitter.com/mnFxBgKe08
— IndianPremierLeague (@IPL) May 5, 2019Hardik Pandya is the Man of the Match for his bowling figures of 2/20 👌👌 pic.twitter.com/mnFxBgKe08
— IndianPremierLeague (@IPL) May 5, 2019
కోల్‌కతా బౌలర్లలో సందీప్ వారియర్ మాత్రమే వికెట్ తీయగలిగాడు. మిగతా బౌలర్లు పరుగులు సమర్పించారే తప్ప బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయలేకపోయారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది కోల్‌కతా. తొలి వికెట్‌కు 49 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు లిన్-శుభ్‌మన్. అనంతరం 41 పరుగులు చేసిన లిన్.. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో చివరి వరకు నిలిచిన ఊతప్ప 40 పరుగులే చేయగలిగాడు. నితీశ్ రానా 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా వారందరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు.
అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి బౌలర్లు.. కోల్‌కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మలింగ మూడు వికెట్లు తీయగా... హార్దిక్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు.