చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది ముంబయి. కెప్టెన్ రోహిత్ శర్మ 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సీఎస్కే బౌలర్లలో శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @mipaltan post a total of 155/4 on the board. Will the #CSK chase this down?#CSKvMI pic.twitter.com/1QIJCQ8tGe
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 26, 2019
The @mipaltan post a total of 155/4 on the board. Will the #CSK chase this down?#CSKvMI pic.twitter.com/1QIJCQ8tGeInnings Break!
— IndianPremierLeague (@IPL) April 26, 2019
The @mipaltan post a total of 155/4 on the board. Will the #CSK chase this down?#CSKvMI pic.twitter.com/1QIJCQ8tGe
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ముంబయి. ఓపెనర్‌గా వచ్చిన డికాక్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో స్థానంలోకి బ్యాటింగ్‌కు దిగిన లూయిస్... మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 75 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. 32 పరుగులు చేసిన లూయిస్.. శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివరి ఓవర్లో పాండ్య మెరుపులతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు చేసింది.
మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. కృనాల్ పాండ్య 1, హార్దిక్ పాండ్య 23, పొలార్డ్ 13 పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. తాహిర్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు.