మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. 65 పరుగులతో ఆకట్టుకున్నాడు.
-
Shubman Gill is the Man of the Match for his match-winning knock of 65*#KXIPvKKR pic.twitter.com/4iPW8XJMKp
— IndianPremierLeague (@IPL) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shubman Gill is the Man of the Match for his match-winning knock of 65*#KXIPvKKR pic.twitter.com/4iPW8XJMKp
— IndianPremierLeague (@IPL) May 3, 2019Shubman Gill is the Man of the Match for his match-winning knock of 65*#KXIPvKKR pic.twitter.com/4iPW8XJMKp
— IndianPremierLeague (@IPL) May 3, 2019
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 6 ఓవర్లలోనే 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 46 రన్స్ చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు లిన్. చివరి వరకు నిలిచినా శుభ్‌మన్ గిల్ 65 పరుగులతో రాణించాడు.
-
The @KKRiders still in the fray to make it to the #VIVOIPL Playoffs.
— IndianPremierLeague (@IPL) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's a look at the Points Table after Match 52 pic.twitter.com/rAXglaKdDe
">The @KKRiders still in the fray to make it to the #VIVOIPL Playoffs.
— IndianPremierLeague (@IPL) May 3, 2019
Here's a look at the Points Table after Match 52 pic.twitter.com/rAXglaKdDeThe @KKRiders still in the fray to make it to the #VIVOIPL Playoffs.
— IndianPremierLeague (@IPL) May 3, 2019
Here's a look at the Points Table after Match 52 pic.twitter.com/rAXglaKdDe
అనంతరం వచ్చిన ఉతప్ప, రసెల్ తక్కువ పరుగులే చేశారు. అయినా శుభ్మన్తో కలిసి గెలుపునకు అవసరమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు.
చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్, గిల్‌తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. 9 బంతుల్లో 21 పరుగులు చేసిన కార్తీక్ జట్టును గెలిపించాడు. ఫ్లే ఆఫ్ రేసులో నిలబెట్టాడు.
-
That's that from Mohali. The @KKRiders win by 7 wickets with 2 overs to spare 👌💜#KXIPvKKR pic.twitter.com/2UMbc9tau6
— IndianPremierLeague (@IPL) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Mohali. The @KKRiders win by 7 wickets with 2 overs to spare 👌💜#KXIPvKKR pic.twitter.com/2UMbc9tau6
— IndianPremierLeague (@IPL) May 3, 2019That's that from Mohali. The @KKRiders win by 7 wickets with 2 overs to spare 👌💜#KXIPvKKR pic.twitter.com/2UMbc9tau6
— IndianPremierLeague (@IPL) May 3, 2019
పంజాబ్ బౌలర్లలో షమి, అశ్విన్, టై తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది పంజాబ్. ఆదిలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ఫామ్‌లో ఉన్న రాహుల్ 2 పరుగులు చేయగా, గేల్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మయాంక్ అగర్వాల్ 36, పూరన్ 48 పరుగులతో రాణించారు. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ కరన్.. ఐపీఎల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 24 బంతుల్లోనే 55 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మన్దీప్ సింగ్ 25 పరుగులు చేశాడు.
కోల్‌కతా బౌలర్లలో సందీప్ వారియర్ 2 వికెట్లు తీశాడు. హ్యారీ గుర్నే, రసెల్, రానా తలో వికెట్ తీశారు