ETV Bharat / sports

రసెల్ విధ్వంసం.. బెంగళూరుకు వరుసగా ఐదో పరాజయం - రసెల్

వరుసగా ఐదో మ్యాచ్​లో ఓడిపోయింది బెంగళూరు జట్టు. 206 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులుండగానే ఛేదించింది కోల్​కతా. రసెల్ 13 బంతుల్లో 48 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

రసెల్ విధ్వంసం
author img

By

Published : Apr 6, 2019, 12:09 AM IST

Updated : Apr 6, 2019, 12:21 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 5 వికెట్ల తేడాతో గెలిచింది. రసెల్ మరోసారి విధ్వంసం సృష్టించి మ్యాచ్​ను బెంగళూరుకు దూరం చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20వ ఓవర్లలో 205 పరుగులు చేసింది. కోల్​కతా 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ గెలుపుతో కోల్​కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రసెల్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ దక్కింది.

రసెల్ విజృంభన

ఓ దశలో 17 ఓవర్లకు 153 పరుగులతో ఐదు వికెట్లు కోల్పోయింది కోల్​కతా. అలాంటి పరిస్థితిలో రసెల్ 13 బంతుల్లో 48 పరుగులతో విజృభించాడు. ఏడు సిక్సర్లతో ఊచకోత కోశాడు. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో నోబాల్​ను సిక్సర్​గా మలిచాడు. తర్వాత ఫ్రీ హిట్​ను కూడా సిక్సర్ కొట్టి ఒక్క బంతికే 13 పరుగులు పిండుకున్నాడు రసెల్. ఓ దశలో కోల్​కతా ఓడిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ రసెల్​ మెరుపు బ్యాటింగ్ వల్ల ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

MATCH
కోహ్లీతో ఏబీ డెవిలియర్స్​

కోల్​కతా ఆరంభంలోనే నరైన్ వికెట్​ కోల్పోయింది. అనంతరం క్రిస్ లిన్, ఊతప్ప ధాటిగా ఆడి పది ఓవర్లకు 93 పరుగులు చేశారు. అనంతరం త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. క్రిస్ లిన్(43), ఉతప్ప(33), దినేశ్ కార్తీక్(19) ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలింగ్​లో నవదీప్ సైనీ, పవన్ నేగి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

రాణించిన కోహ్లి, డివిలియర్స్​

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన కోహ్లి సేన ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. కోహ్లి(84, 49 బంతుల్లో), డివిలియర్స్(63, 32 బంతుల్లో)​ అర్థ శతకాలతో రాణించారు. కోల్​కతా బౌలర్లలో నితీశ్ రానా, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ మ్యాచ్​లో రికార్డులు

  • ఐపీఎల్​లో రసెల్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
  • టీ20 కెరీర్​లో 8వేల పరుగులు సాధించిన భారత బ్యాట్స్​మెన్​గా రికార్డు సృష్టించాడు విరాట్​ కోహ్లి.
  • సునీల్ నరైన్ టీ 20ల్లో 2000 వేల పరుగులు పూర్తి చేశాడు.

AP Video Delivery Log - 1700 GMT News
Friday, 5 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1655: UK Brexit Labour No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4204654
UK opposition 'disappointed' with gov Brexit talks
AP-APTN-1655: US DC Biden AP Clients Only 4204656
Biden jokes about giving hugs in pro-union speech
AP-APTN-1649: US OH Missing Boy Jail AP Clients Only 4204655
Man falsely claiming to be missing boy held in jail
AP-APTN-1618: Hungary Orban AP Clients Only 4204652
Orban launches EP campaign with anti-migrant plan
AP-APTN-1602: Algeria Protest No access Algeria; Logo cannot be obscured 4204649
Protest continues despite Bouteflika resignation
AP-APTN-1557: France G7 Sullivan AP Clients Only 4204648
Interview with top US representative to G7 talks
AP-APTN-1535: Libya UN AP Clients Only 4204645
UN chief visits eastern Libya as tension increases
AP-APTN-1531: Turkey Erdogan Defence No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4204642
Erdogan stands by Russian air defence purchase
AP-APTN-1525: UK Brexit Border AP Clients Only 4204639
Worries as Northern Ireland stuck in Brexit limbo
AP-APTN-1525: Turkey Erdogan Elections No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4204640
Erdogan: 'Natural' to challenge outcome of vote
AP-APTN-1502: France G7 Maas AP Clients Only 4204636
German FM Maas on Brexit impasse, Libya and US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 6, 2019, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.