సొంతగడ్డపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వార్నర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 170 పరుగులే చేయగలిగింది పంజాబ్. రాహుల్ (79 పరుగులు) పోరాడినా ఫలితం లేకపోయింది.
-
Lone man standing for the #KXIP @klrahul11 as he brings up another #VIVOIPL FIFTY.#SRHvKXIP pic.twitter.com/VFd6WUPFbB
— IndianPremierLeague (@IPL) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lone man standing for the #KXIP @klrahul11 as he brings up another #VIVOIPL FIFTY.#SRHvKXIP pic.twitter.com/VFd6WUPFbB
— IndianPremierLeague (@IPL) April 29, 2019Lone man standing for the #KXIP @klrahul11 as he brings up another #VIVOIPL FIFTY.#SRHvKXIP pic.twitter.com/VFd6WUPFbB
— IndianPremierLeague (@IPL) April 29, 2019
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు వార్నర్, సాహా శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాహా ఔటయ్యాడు.
చివరి మ్యాచ్‌లో అదరగొట్టిన వార్నర్
ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వార్నర్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. జట్టు 212 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత ఐపీఎల్లో 12 మ్యాచ్‌లాడిన వార్నర్.. 9 అర్ధ సెంచరీలతో పాటు 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
-
What a victory here in Hyderabad for the @SunRisers.
— IndianPremierLeague (@IPL) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
They win by 45 runs 👌👌 pic.twitter.com/4fQEh5rsTZ
">What a victory here in Hyderabad for the @SunRisers.
— IndianPremierLeague (@IPL) April 29, 2019
They win by 45 runs 👌👌 pic.twitter.com/4fQEh5rsTZWhat a victory here in Hyderabad for the @SunRisers.
— IndianPremierLeague (@IPL) April 29, 2019
They win by 45 runs 👌👌 pic.twitter.com/4fQEh5rsTZ
మిగతా బ్యాట్స్‌మెన్‌లో మనీశ్ పాండే 36, నబీ 20, విలియమ్సన్ 14, రషీద్ ఖాన్ 1, విజయ్ శంకర్ 7, అభిషేక్ వర్మ 5 పరుగులు చేశారు.
పంజాబ్ బౌలరల్లో షమి, అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్.. ఆదిలోనే 4 పరుగులు చేసిన గేల్ వికెట్‌ను కోల్పోయింది. ఓ ఎండ్‌లో రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నా అతడికి సహకారమందించే వారు కరవయ్యారు. 56 బంతుల్లో 79 పరుగులు చేసి ఔటయ్యాడు రాహుల్.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ 27, పూరన్ 21, మిల్లర్ 11, అశ్విన్ 0, మురుగన్ అశ్విన్ 1, ముజీబుర్ రెహమాన్ 0, షమి 1, సిమ్రన్ సింగ్ 16 పరుగులు చేశారు.
-
A fantastic IPL season for this man as he bids goodbye to the @SunRisers tonight this season.
— IndianPremierLeague (@IPL) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Go well, David 👏👏 pic.twitter.com/q0VkPH4f4l
">A fantastic IPL season for this man as he bids goodbye to the @SunRisers tonight this season.
— IndianPremierLeague (@IPL) April 29, 2019
Go well, David 👏👏 pic.twitter.com/q0VkPH4f4lA fantastic IPL season for this man as he bids goodbye to the @SunRisers tonight this season.
— IndianPremierLeague (@IPL) April 29, 2019
Go well, David 👏👏 pic.twitter.com/q0VkPH4f4l
హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు, సందీప్ శర్మ రెండు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించారు.