ETV Bharat / sports

టర్నర్​​ డకౌట్​లపై నెటిజన్ల విమర్శలు

author img

By

Published : Apr 23, 2019, 8:53 PM IST

రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు  ఆస్టన్‌ టర్నర్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. కాని ఈ సీజన్​లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ సున్నాకే ఔటవడం వల్ల అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

గోల్డెన్​ డకౌట్​ల 'టర్నర్​​'

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు ఆస్టన్​ టర్నర్​. అయితే ఇప్పుడు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఫలితంగా ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. టీ20 చరిత్రలో వరుసగా ఐదుసార్లు డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన టర్నర్‌ అన్నింటిలోనూ సున్నా పరుగులకే ఔటయ్యాడు.

అంతకుముందు బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్‌ చేరాడు. ఇందులో నాలుగు సందర్భాల్లో తొలి బంతికే (గోల్డెన్‌ డక్‌) ఔట్‌ కావడం గమనార్హం. హార్డ్‌ హిట్టర్‌గా పేరుగాంచిన టర్నర్‌.. ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో తొలి స్థానంలో ఉన్నాడు. సోమవారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్‌లోనూ టర్నర్‌ ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వికెట్‌ సమర్పించుకుని అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

3 first ball ducks in three innings. How much worse can it get for Ashton Turner. You feel for him. May not be the right time to buy a lottery ticket.

— Joy Bhattacharjya (@joybhattacharj) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు ఆస్టన్​ టర్నర్​. అయితే ఇప్పుడు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఫలితంగా ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. టీ20 చరిత్రలో వరుసగా ఐదుసార్లు డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన టర్నర్‌ అన్నింటిలోనూ సున్నా పరుగులకే ఔటయ్యాడు.

అంతకుముందు బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్‌ చేరాడు. ఇందులో నాలుగు సందర్భాల్లో తొలి బంతికే (గోల్డెన్‌ డక్‌) ఔట్‌ కావడం గమనార్హం. హార్డ్‌ హిట్టర్‌గా పేరుగాంచిన టర్నర్‌.. ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో తొలి స్థానంలో ఉన్నాడు. సోమవారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్‌లోనూ టర్నర్‌ ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వికెట్‌ సమర్పించుకుని అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

  • 3 first ball ducks in three innings. How much worse can it get for Ashton Turner. You feel for him. May not be the right time to buy a lottery ticket.

    — Joy Bhattacharjya (@joybhattacharj) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Tuesday, 23 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1141: US Avengers Premiere 3 Content has significant restrictions; see script for details 4207350
Gwyneth Paltrow: 'Wonderful' to watch the 'Avengers' family grow
AP-APTN-1139: UK Bumblebee Content has significant restrictions; see script for details 4207346
'Bumblebee' stars and director use 'magic' and 'imagination' to bring latest Transformers movie to life
AP-APTN-1048: US CE Roberts Jovovich AP Clients Only 4207332
Emma Roberts and Milla Jovovich turned Barcelona into 'summer camp'
AP-APTN-0956: US CE The Beach Bum Content has significant restrictions; see script for details 4207327
'The Beach Bum' stars reveal their holiday tipples
AP-APTN-0918: US Kelly Clarkson Content has significant restrictions; see script for details 4207322
Kelly Clarkson can't stop talking about 'Game of Thrones'
AP-APTN-0735: US Avengers Premiere 2 AP Clients Only 4207301
'Avengers: Endgame' cast discuss their love and gratitude for Robert Downey Jr. and Chris Evans
AP-APTN-0645: US Avengers Premiere 1 AP Clients Only 4207300
Hemsworth: 'Avengers: Endgame' a 'bittersweet' benchmark for Marvel Cinematic Universe
AP-APTN-0448: US Avengers Arrivals 4 AP Clients Only 4207294
Downey, Cooper get playful at L.A. 'Endgame' premiere
AP-APTN-0448: US Avengers Arrivals 3 AP Clients Only 4207292
Hemsworth and Cyrus, Pratt and Schwarzenegger among couples at L.A. premiere of 'Endgame'
AP-APTN-0343: US Avengers Arrivals 2 AP Clients Only 4207290
Larson, Renner, Saldana arrive at the L,A, premiere 'Endgame'
AP-APTN-0337: US Avengers Arrivals 1 AP Clients Only 4207288
Olsen, Fishburne and Russo among early arrivals to L.A. 'Endgame' premiere
AP-APTN-0114: UK Prince Louis MUST CREDIT DUCHESS OF CAMBRIDGE/KENSINGTON PALACE/MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT NOT FOR USE AFTER 31 DECEMBER, 2019 4207289
New pictures mark Prince Louis's 1st Birthday
AP-APTN-0030: US Madame Tussauds AP Clients Only 4207276
Ray Fisher checks out Justice league figures and his own 'Cyborg' wax sculpture at Madame Tussauds Orlando
AP-APTN-2057: US Chambers Native American Content has significant restrictions; see script for details 4207272
‘Chambers’ star Sivan Alyra Rose on better representation for Native American communities: ‘We're still here and we're nice people’
AP-APTN-2051: US Chambers Content has significant restrictions; see script for details 4207271
Sivan Alyra Rose encourages viewers to ‘get a little spooky’ and watch new horror series ‘Chambers’
AP-APTN-1400: ARCHIVE Jenna Bush Hager AP Clients Only 4207214
'Today' co-anchor Jenna Bush Hager expecting 3rd child
AP-APTN-1334: UK Gun Salutes AP Clients Only 4207208
Gun salutes mark UK queen's 93rd birthday
AP-APTN-1320: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4207202
News groups fight to keep Harvey Weinstein's hearing open
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.