ETV Bharat / sports

'ధోనీ ఛాంపియన్​.. జీవా ఛాంపియన్​'..బ్రావో పాట

క్రికెటర్​గానే కాకుండా డీజేగానూ అలరిస్తున్న క్రికెటర్ బ్రావో... తాజాగా సీఎస్​కే ఆటగాళ్ల పిల్లలపైనా 'ఛాంపియన్'​ పాట పాడాడు. ఇప్పుడా వీడియో వైరల్​ అవుతోంది.

పిల్లలపై 'ఛాంపియన్​' పాట పాడిన బ్రావో
author img

By

Published : May 3, 2019, 5:39 PM IST

Updated : May 3, 2019, 7:20 PM IST

సీఎస్​కే ఆల్​రౌండర్ బ్రావో మరోసారి గాయకుడి అవతారమెత్తాడు. ఇప్పటికే తాను రూపొందించిన 'ఛాంపియన్'​ పాట హిట్ అయింది. మరోసారి ఆ గీతాన్నే పాడి అలరించాడీ క్రికెటర్. కాకపోతే ఈసారి చెన్నై జట్టు క్రికెటర్ల పిల్లలపై పాడాడు.

ధోనీ ఛాంపియన్‌.. జీవా ఛాంపియన్‌.. అంటూ క్రికెటర్ల పేర్లు ఆ తర్వాత వాళ్ల పిల్లల పేర్లు వచ్చేలా పాటను రూపొందించాడు. బ్రావో పాడిన ఈ గీతాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘అందర్లోనూ సంతోషం నింపుతున్న ఛాంపియన్‌’ అంటూ రాసుకొచ్చింది. వీడియో ట్విటర్‌లో వైరల్‌ అయింది.

సీఎస్​కే ఆల్​రౌండర్ బ్రావో మరోసారి గాయకుడి అవతారమెత్తాడు. ఇప్పటికే తాను రూపొందించిన 'ఛాంపియన్'​ పాట హిట్ అయింది. మరోసారి ఆ గీతాన్నే పాడి అలరించాడీ క్రికెటర్. కాకపోతే ఈసారి చెన్నై జట్టు క్రికెటర్ల పిల్లలపై పాడాడు.

ధోనీ ఛాంపియన్‌.. జీవా ఛాంపియన్‌.. అంటూ క్రికెటర్ల పేర్లు ఆ తర్వాత వాళ్ల పిల్లల పేర్లు వచ్చేలా పాటను రూపొందించాడు. బ్రావో పాడిన ఈ గీతాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘అందర్లోనూ సంతోషం నింపుతున్న ఛాంపియన్‌’ అంటూ రాసుకొచ్చింది. వీడియో ట్విటర్‌లో వైరల్‌ అయింది.

SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Puri - 3 May 2019       
1. Pan across deserted street
KK PRODUCTIONS – AP CLIENTS ONLY
Srikakulam - 3 May 2019
2. Tracking shot of damaged electric poles
3. Various of fallen electric poles on road
4. Various of deserted streets
5. Various of a fallen thatched roof
6. Car tyre under a fallen tree
7. Villagers showing piece of a damaged boat
8. Pan from boats to villagers moving pieces of boats
9. People in a temporary shelter at a school
STORYLINE:
Cyclone Fani has made landfall on India's eastern coast as a grade 5 storm, lashing the emptied beaches with rain and wind gusting up to 205 kilometres (127 miles) per hour.
The India Meterological Department says the "extremely severe" cyclone in the Bay of Bengal hit the coastal state of Odisha around 8 a.m. on Friday.
India's National Disaster Response Force says around 1.2 million people have been evacuated from low-lying areas of Odisha and moved to nearly 4,000 shelters.
Odisha Special Relief Commissioner Bishnupada Sethi says communications have been disrupted in some areas, but no deaths or injuries have been reported.
Fani is the fiercest storm since 1999, when a cyclone killed around 10,000 people and devastated large parts of Odisha.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 3, 2019, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.