ETV Bharat / sports

ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన కీపర్​గా ధోని - keeper

ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో రెండు క్యాచ్​లు అందుకున్న ధోని... ఐపీఎల్​లో ఎక్కువ మందిని ఔట్​ చేసిన వికెట్​ కీపర్​గా రికార్డు సృష్టించాడు. 132 మందిని అవుట్​ చేసి మొదటి స్థానానికి చేరాడు. దినేశ్ కార్తీక్​(131)ను అధిగమించాడు.

ధోనీ
author img

By

Published : May 13, 2019, 3:10 AM IST

ముంబయితో జరిగిన ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ఎంఎస్​​ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్​ చరిత్రలో ఎక్కువ మందిని(132) ఔట్ చేసిన వికెట్​ కీపర్​గా ఘనత సాధించాడు. ఇందులో 98 క్యాచ్​లుండగా, 38 స్టంపింగ్స్​ ఉన్నాయి.

ఈ మ్యాచ్​లో రెండు క్యాచ్​లు అందుకున్న ధోని... కోల్​కతా కీపర్​ దినేశ్​ కార్తీక్​ను అధిగమించాడు. దినేశ్​ కార్తీక్ 131 ఔట్​లు చేయగా.. రాబిన్ ఊతప్ప 90తో మూడో స్థానంలో ఉన్నాడు.

మొదట శార్దుల్​ ఠాకుర్​ బౌలింగ్​లో డికాక్ క్యాచ్​ అందుకున్నాడు ధోని... అనంతరం దీపక్ చాహర్​ బౌలింగ్​లో రోహిత్​ శర్మ క్యాచ్ పట్టుకుని ఈ రికార్డును అందుకున్నాడు.

ఇది చదవండి: 'ఆరెంజ్ క్యాప్'​లో ఆరెంజ్​ ఆర్మీ హ్యాట్రిక్​

AP Video Delivery Log - 1600 GMT News
Sunday, 12 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1546: Germany EU Elections No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4210505
SPD candidate: 'huge interest' in EU elections
AP-APTN-1513: Albania Opposition No access Albania 4210502
Albanian opposition set to continue protests
AP-APTN-1454: UK Wrestler Fan Must credit content creator 4210501
Fan meets Silver King ahead of London show
AP-APTN-1435: Syria Fighting AP Clients Only 4210500
Syrian forces push into last rebel stronghold
AP-APTN-1427: North Macedonia Inauguration AP Clients Only 4210499
President of North Macedonia is inaugurated
AP-APTN-1416: UK Wrestler Part must credit @lisatheaquarian 4210498
Mexican wrestler Silver King dies at London show
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.