ETV Bharat / sports

'టెన్నిస్​ బంతుల వల్లే క్రికెట్​లో మెరుపులు' - మహేంద్ర సింగ్​ ధోని, చెన్నై సూపర్​కింగ్స్​ సారథి

ధోని వికెట్ల వెనుక చాలా వేగంగా స్పందిస్తుంటాడు. బ్యాట్స్​మన్​ కాలు కదిపితే బెయిల్స్​ ఎగిరిపడతాయి. మరి ఇంతటి నైపుణ్యం సంపాదించడానికి కారణం టెన్నిస్​ బాల్​తో క్రికెట్​ ఆడటమని చెప్పుకొచ్చాడు మిస్టర్​ కూల్​.

ధోనీ కీపింగ్​ వేగానికి రహస్యమిదే...
author img

By

Published : May 2, 2019, 1:39 PM IST

బుధవారం రాత్రి చెన్నైలోని చెపాక్‌ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో... చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్​ అనంతరం అవార్డుల కార్యక్రమంలో ధోని వేగంగా స్టంపింగ్​ చేయగలిగే నైపుణ్యం ఎలా వచ్చింది అని వ్యాఖ్యాత ప్రశ్నించారు. మిస్టర్​ కూల్​ ఇలా సమాధానమిచ్చాడు.

'ఈ స్కిల్​ టెన్నిస్​ బాల్​ క్రికెట్​ నుంచి వచ్చిందనుకుంటా. అయితే మొదట కచ్చితంగా బేసిక్స్​ బాగా నేర్చుకోవాలి. తర్వాత అలా మెరుగుపరుచుకుంటే చాలు. కానీ బేసిక్స్​ రాకుండా ఆటలో ప్రయోగాలు చేస్తే తప్పులు దొర్లుతాయి. అందుకే కచ్చితంగా బేసిక్స్​ చాలా ముఖ్యమైనవి'

-- మహేంద్ర సింగ్​ ధోని, చెన్నై సూపర్​కింగ్స్​ సారథి

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచ్​లో క్రిస్​ మోరిస్​, శ్రేయస్​ అయ్యర్​లను అద్భుతమైన స్టంప్​ ఔట్​లతో పెవిలియన్​కు పంపి విజయంలో కీలక పాత్ర పోషించాడు ధోని. 22 బంతుల్లో 44 పరుగులతో బ్యాటింగ్​లోనూ అదరగొట్టాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.