పంజాబ్, దిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ పరాజయంతో దిల్లీ, పంజాబ్ జట్లు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని రెండు జట్లు ఆరాటపడుతున్నాయి.
- దిల్లీ జట్టులో పృథ్వీషా, పంత్, శ్రేయస్ అయ్యర్, ధావన్, ఇంగ్రామ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో రబాడా, హర్షల్ పటేల్ తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు.
- రాహుల్, మయాంక్ అగర్వాల్‌తో పంజాబ్ బ్యాట్స్‌మెన్ సొంత మైదానంలో మెరుపులు మెరిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అశ్విన్,మురుగన్ అశ్విన్, షమి లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది.
.@DelhiCapitals Skipper Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @lionsdenkxip #KXIPvDC pic.twitter.com/5x6KrAxIt6
— IndianPremierLeague (@IPL) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@DelhiCapitals Skipper Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @lionsdenkxip #KXIPvDC pic.twitter.com/5x6KrAxIt6
— IndianPremierLeague (@IPL) April 1, 2019.@DelhiCapitals Skipper Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @lionsdenkxip #KXIPvDC pic.twitter.com/5x6KrAxIt6
— IndianPremierLeague (@IPL) April 1, 2019
జట్లు (అంచనా)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), రాహుల్, షమి, మయాంక్ అగర్వాల్, మిల్లర్, విలిజెన్, సర్ఫరాజ్ ఖాన్,మురుగన్ అశ్విన్, మన్ దీప్ సింగ్, ఎస్ కుర్రాన్, రహమాన్
దిల్లీ క్యాపిటల్స్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, పంత్, హనుమ విహారి, ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, సందీప్ లామిచానె, రబాడా, హెచ్ పటేల్,అవేశ్ ఖాన్.