ETV Bharat / sports

కూతురు చెప్పింది.. నాన్న గెలిచాడు.. - హైదరాబాద్ క్రికెట్ స్టేడియం

స్టేడియంలో వార్నర్​ను ఉత్సాహపరుస్తూ.. 'గో డాడీ' అంటూ అతడి కూతురు చేసిన సందడి నెట్టింట వైరల్ అవుతోంది.

కూతురు చెప్పింది..నాన్న గెలిచాడు..
author img

By

Published : Apr 18, 2019, 9:34 AM IST

ఈ ఐపీఎల్​ సీజన్​లో క్రికెటర్లతో పాటు వారి పిల్లలు అంతే సందడి చేస్తున్నారు. వెంట ఉండి వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలాంటి సంఘటనే బుధవారం జరిగిన మ్యాచ్​లో చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్- సన్​రైజర్స్ హైదరాబాద్​ పోరులో వార్నర్ కూతురు చేసిన సందడి అంతా ఇంతా కాదు. 'గో డాడీ' అంటూ రాసిన బోర్డుతో కెమెరా కంటికి చిక్కింది. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వరుసగా మూడింట్లో ఓటమి పాలైన హైదరాబాద్​.. ఈ మ్యాచ్​లో చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలిచింది​. 25 బంతుల్లో 50 పరుగులు చేసిన వార్నర్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ దక్కింది.

ఇది చదవండి: సూపర్​కింగ్స్​పై సన్​రైజర్స్​ అలవోక విజయం

ఈ ఐపీఎల్​ సీజన్​లో క్రికెటర్లతో పాటు వారి పిల్లలు అంతే సందడి చేస్తున్నారు. వెంట ఉండి వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలాంటి సంఘటనే బుధవారం జరిగిన మ్యాచ్​లో చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్- సన్​రైజర్స్ హైదరాబాద్​ పోరులో వార్నర్ కూతురు చేసిన సందడి అంతా ఇంతా కాదు. 'గో డాడీ' అంటూ రాసిన బోర్డుతో కెమెరా కంటికి చిక్కింది. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వరుసగా మూడింట్లో ఓటమి పాలైన హైదరాబాద్​.. ఈ మ్యాచ్​లో చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలిచింది​. 25 బంతుల్లో 50 పరుగులు చేసిన వార్నర్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ దక్కింది.

ఇది చదవండి: సూపర్​కింగ్స్​పై సన్​రైజర్స్​ అలవోక విజయం

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 18 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2344: US Tribeca De Niro Content has significant restrictions, see script for details 4206598
At Tribeca press day, Robert De Niro defends his criticism of Donald Trump
AP-APTN-2324: US Bosch Returns Content has significant restrictions, see script for details 4206596
Star Titus Welliver says new season of Amazon cop drama puts his Bosch in highest peril yet
AP-APTN-2015: Archive Weinstein AP Clients Only 4206578
Both sides in Harvey Weinstein's sexual assault case want the media and the public barred
AP-APTN-1809: US Madonna Content has significant restrictions, see script for details 4206558
Madonna releases 'Medellin,' her first new single in four years
AP-APTN-1635: ARCHIVE Time 100 Most Influential AP Clients Only 4206542
Time releases its 100 most influential people issue
AP-APTN-1628: Austria Panda Must Courtesy Tiergarten Schoenbrunn 4206537
19-year-old male giant panda arrives at Vienna zoo
AP-APTN-1524: ARCHIVE Royal Babies AP Clients Only 4206517
A look back at past Royal babies, ahead of the birth of the Duke and Duchess of Sussex's first child
AP-APTN-1147: US CE Theater experience AP Clients Only 4206474
Jim Carrey's love affair with screeners
AP-APTN-1132: UK CE Night of the Living Dead AP Clients Only 4206471
Stars of ‘Night of the Living Dead’ stage production share pre-show rituals
AP-APTN-1027: US Ballerini Opry Induction Content has significant restrictions, see script for details 4206454
Kelsea Ballerini inducted as youngest member of Grand Ole Opry
AP-APTN-0952: South Korea BTS Presser 2 Content has significant restrictions, see script for details 4206443
BTS excited about their world tour
AP-APTN-0949: South Korea BTS Presser Content has significant restrictions, see script for details 4206438
BTS talk about Halsey collaboration at press conference
AP-APTN-0735: US Luke Hemsworth Content has significant restrictions, see script for details 4206414
Luke Hemsworth talks identifying with his 'very physical' character and working with Kurt Russell in 'Crypto'
AP-APTN-0122: US Burt Bacharach AP Clients Only 4206405
Composer, pianist Burt Bacharach honored by Kennedy Center
AP-APTN-0107: ARCHIVE Michael Jackson AP Clients Only 4206413
Michael Jackson estate hits back at 'Leaving Neverland'
AP-APTN-0107: ARCHIVE Martha Stewart AP Clients Only 4206412
Martha Stewart brand to be sold again
AP-APTN-0107: US NY Met Notre Dame Reax AP Clients Only 4206411
Analysis: Salvaging priceless art from Notre Dame
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.