ETV Bharat / sports

క్రికెటర్​​ బ్రావో సరికొత్త అవతారం..! - వెస్టిండిస్​

క్రికెటర్​ డ్వేన్​ బ్రావో ఇటీవల ఐపీఎల్​ మ్యాచ్​ ఆడుతూ గాయపడగా విశ్రాంతినిచ్చింది చెన్నై యాజమాన్యం. ఈ సమయంలో ఖాళీగా ఉన్నఈ కరీబియన్ ఆటగాడు​ సరికొత్త అవతారం ఎత్తాడు.

ఆల్​రౌండర్​ బ్రావో సరికొత్త అవతారం..!
author img

By

Published : Apr 9, 2019, 2:36 PM IST

వెస్టిండీస్​ ఆటగాడు డ్వేన్​ బ్రావో సింగర్​గా, డ్యాన్సర్​గా చాలా సార్లు ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడీ క్రికెటర్​. అయితే ఖాళీ ఉంటే బోర్​ కొట్టిందో ఏమో...సహచర ఆటగాడు మోనూ సింగ్​కు హెయిర్​ స్టయిలిస్టుగా మారాడు. ఏదైనా తప్పు జరిగితే లక్ష చెల్లిస్తానంటూ పందెం కట్టాడు. చివరికి మోనూ గడ్డాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఔరా అనిపించుకున్నాడు బ్రావో.

వెస్టిండీస్​ ఆటగాడు డ్వేన్​ బ్రావో సింగర్​గా, డ్యాన్సర్​గా చాలా సార్లు ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడీ క్రికెటర్​. అయితే ఖాళీ ఉంటే బోర్​ కొట్టిందో ఏమో...సహచర ఆటగాడు మోనూ సింగ్​కు హెయిర్​ స్టయిలిస్టుగా మారాడు. ఏదైనా తప్పు జరిగితే లక్ష చెల్లిస్తానంటూ పందెం కట్టాడు. చివరికి మోనూ గడ్డాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఔరా అనిపించుకున్నాడు బ్రావో.

SNTV Digital Daily Planning, 0600 GMT
Tuesday 9th April, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: UEFA Champions League quarter-finals, first leg reaction:
Tottenham v Manchester City. Expect at 2230.
Liverpool v Porto. Expect at 2230.
SOCCER: UEFA Champions League quarter-finals, first leg previews:
Manchester United v Barcelona. Expect Man Utd material at 1500, Barcelona at 1900.
Ajax v Juventus. Expect Ajax material at 1600, Juventus at 1900.
SOCCER: Brazilian Football Confederation swears in its new president at national headquarters in Rio de Janeiro. Expect at 2200.
SOCCER: AFC Champions League, Group B, Al Rayyan v Al Wahda. Expect at 1800.
SOCCER: AFC Champions League, Group B, Al Ittihad v Lokomotiv. Expect at 2000.
SOCCER: AFC Champions League, Group D, Pakhtakor v Al Sadd. Expect at 1630.
SOCCER: AFC Champions League, Group D, Persepolis v Al Ahli. Expect at 1800.
SOCCER: AFC Champions League, Group E, Gyeongnam v Kashima Antlers. Expect at 1145.
SOCCER: AFC Champions League, Group E, Shandong Luneng v Johor Darul Ta'zim. Expect at 1800.
SOCCER: Reaction following AFC Champions League, Group E game between Shandong Luneng v Johor Darul Ta'zim. Expect at 2000.
SOCCER: AFC Champions League, Group G Urawa Reds v Jeonbuk Motors. Expect at 1300.
SOCCER: AFC Champions League, Group G, Buriram United v Beijing FC. Expect at 1330.
GOLF: Two-time Green Jacket winner Bernhard Langer looks ahead to the 2019 Masters. Expect at 2000.
GOLF: Previews and news coverage ahead of the 2019 Masters at Augusta, Georgia, USA. Timings to be confirmed.
CYCLING: Stage three highlights from the Tour de Langkawi in Malaysia. Expect at 1030.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.