ETV Bharat / sports

మన్కడింగ్​కు అశ్విన్ ప్లాన్​... ధావన్ డ్యాన్స్

author img

By

Published : Apr 21, 2019, 9:50 AM IST

ఐపీఎల్​లో శనివారం జరిగిన పంజాబ్-దిల్లీ మ్యాచ్​లో నవ్వు తెప్పించే సన్నివేశం చోటు చేసుకుంది. అశ్విన్ మన్కడింగ్ చేయాలనుకున్నాడు. బదులుగా ధావన్ నృత్యం చేశాడు.

మన్కడింగ్ చేయాలనుకుంటే... ధావన్ డ్యాన్స్ చేశాడు

జైపుర్ వేదికగా పంజాబ్- దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైకర్ ఎండ్​లో ఉన్న ధావన్ డ్యాన్స్ చేసి అలరించాడు.

అసలేం జరిగింది..

164 పరుగుల లక్ష్యంతో దిల్లీ బ్యాటింగ్ చేస్తుంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, నాన్ స్ట్రైకర్ ఎండ్​లో ధావన్ ఉన్నారు. 13 ఓవరు బౌలింగ్ చేస్తున్న అశ్విన్.. బంతి వేసే క్రమంలో ఒక్కసారిగా ఆగాడు. మన్కడింగ్ చేస్తాడేమో అనుకున్న ధావన్.. బ్యాటును క్రీజులోనే ఉంచాడు. అనంతరం అశ్విన్​కు బదులిచ్చేందుకు చేతులు కాలు కదుపుతూ డ్యాన్స్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్​ అవుతోంది.

ఈ మ్యాచ్​లో దిల్లీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయస్ అయ్యర్, ధావన్ అర్ధశతకాలతో మెరిశారు. పంజాబ్ జట్టులో గేల్ ఒక్కడే రాణించాడు.

ఇది చదవండి: మెరిసిన ధావన్, శ్రేయస్.. దిల్లీ విజయం

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 20 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1949: Sudan Women AP Clients Only 4207024
Women protesters march for equality in Khartoum
AP-APTN-1944: UK Climate Protests Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4207023
London police chief on climate change protests
AP-APTN-1918: Serbia Protest AP Clients Only 4207020
Thousands join anti-government protest in Belgrade
AP-APTN-1901: Peru Fire Part no access Peru 4207019
No one hurt as massive fire tears through Lima
AP-APTN-1856: France Yellow Vests Tension AP Clients Only 4207018
Fires and teargas at yellow vest protest in Paris
AP-APTN-1811: Libya Briefing AP Clients Only 4207016
Libyan National Army official on latest fighting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.