అంతర్జాతీయ క్రికెట్లో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డును సృష్టించింది. క్రికెట్ కెరీర్లో 20 వేలకు పైగా రన్స్ నమోదు చేయడం సహా మూడు ఫార్మాట్లలో కలిపి అన్ని పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనత సాధించింది మిథాలీ.
ఇదీ చూడండి.. అఫ్గాన్ క్రికెట్ బోర్డు కొత్త డైరెక్టర్గా ఉగ్రవాది!