ETV Bharat / sports

T20 Worldcup 2021: టీమ్ఇండియా కొత్త జెర్సీ అదిరింది - విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా జెర్సీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా ధరించబోయే కొత్త జెర్సీ లుక్​ను (Team India New Jersey) విడుదల చేసింది బీసీసీఐ. భారత జట్టు కిట్​ స్పాన్సర్​గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్​ స్పోర్ట్స్​ సంస్థ ఈ జెర్సీల్ని రూపొందించింది.

BCCI unveils Team India's new jersey ahead of T20 World Cup
టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా కొత్త జెర్సీ ఇదే
author img

By

Published : Oct 13, 2021, 2:53 PM IST

Updated : Oct 13, 2021, 3:10 PM IST

రాబోయే టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని(Team India New Jersey) భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI News) బుధవారం రివీల్​ చేసింది. కిట్​ స్పాన్సర్​ ఎంపీఎల్​ స్పోర్ట్స్​తో(MPL India Jersey) సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. కోట్లాది మంది అభిమానుల అభినందనలను ప్రేరణగా తీసుకొని జెర్సీని రూపొందించినట్లు తెలిపింది.

రెడీ-టూ-వేర్​ పాలిస్టర్​ జాక్వర్డ్​ ఉత్పత్తితో రూపొందించిన ఈ జెర్సీ.. వేగంగా చెమటను పీల్చుకోగలదు. ఉతికిన తర్వాత వేగంగానూ ఎండే విధమైన లక్షణాలున్నాయి. అయితే ఈ టీ20 ప్రపంచకప్​ తర్వాత టీమ్ఇండియా ఆడనున్న పరిమిత ఓవర్ల సిరీస్​లోనూ ఇదే జెర్సీని భారత జట్టు ఆడనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియాకు కొత్త జెర్సీ

Last Updated : Oct 13, 2021, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.