ETV Bharat / sports

IND vs NZ Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ - భారత్ X న్యూజిలాండ్ మ్యాచ్ టుడే

భారత్, న్యూజిలాండ్​ టెస్టు సిరీస్(IND vs NZ test 2021)​ గురువారం(నవంబర్ 25) ప్రారంభమైంది. తొలి టెస్టులో భాగంగా టాస్​ గెలిచిన భారత్​ బ్యాటింగ్ ఎంచుకుంది.

india, new zealand
భారత్, న్యూజిలాండ్
author img

By

Published : Nov 25, 2021, 9:10 AM IST

Updated : Nov 25, 2021, 11:12 AM IST

IND vs NZ Test Series 2021: భారత్, న్యూజిలాండ్​ మధ్య టెస్టు సిరీస్​కు వేళైంది. తొలి టెస్టులో భాగంగా టాస్​ గెలిచిన టీమ్​ఇండియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో స్పిన్నే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగుతున్నాయి ఇరుజట్లు.

shreyas
శ్రేయస్ అయ్యర్

ఈ మ్యాచ్​తో టెస్టులో అరంగేట్రం చేస్తున్నాడు టీమ్​ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఈ నేపథ్యంలో అతడికి టెస్టు క్యాప్ అందించాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.

జట్లు..

న్యూజిలాండ్: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కేల్ జేమీసన్, విలియమ్ సోమర్​విల్లే.

టీమ్​ఇండియా: శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛత్తేశ్వర్ పుజారా, అజింక్య రహానే(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్

ఇదీ చదవండి:

IND vs NZ Test Series: 'కేన్​ను త్వరగా పెవిలియన్​కు పంపితేనే..'

Last Updated : Nov 25, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.