ETV Bharat / sports

రెండో టెస్టులో టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియా - భారత్​-శ్రీలంక రెండో టెస్టు

IND VS SL TEST: భారత్​-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. టాస్ నెగ్గిన భారత్..​ బ్యాటింగ్​ ఎంచుకుంది.

india
india
author img

By

Published : Mar 12, 2022, 2:29 PM IST

IND VS SL TEST: శ్రీలంకతో భారత్​ రెండో టెస్టు మ్యాచ్​ ప్రారంభమైంది. టాస్​ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది నాలుగో పింక్​ బాల్​ టెస్టు కావడం విశేషం.

బ్యాటింగ్​కు దిగిన భారత్​ ఆదిలోనే షాక్​ తగిలింది. రెండో ఓవర్లలోనే రనౌట్​ అయ్యి మయాంక్​ అగర్వాల్​ పెవిలియన్​ బాట పట్టాడు.

ఇదీ చదవండి: అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్​పై భారీ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.