ETV Bharat / sports

IND vs SL: నిలకడగా భారత్ బ్యాటింగ్​.. టీ విరామానికి 61/1 - india srilanka second test

INDIA VS SRI LANKA 2ND TEST: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న గులాబీ టెస్టులో భారత బ్యాటింగ్​ నిలకడగా కొనసాగుతోంది. 143 పరుగుల తొలి ఇన్నింగ్స్​ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన రోహిత్​సేన.. టీ విరామానికి వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది.

india vs srilanka test
india srilanka second test
author img

By

Published : Mar 13, 2022, 4:07 PM IST

INDIA VS SRI LANKA 2ND TEST: గులాబీ టెస్టులో టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​ నిలకడగా కొనసాగుతోంది. టీ విరామానికి వికెట్​ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (30), హనుమ విహారి (8*) ఉన్నారు. ప్రస్తుతం 204 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్​ను ఆరంభించిన భారత ఓపెనర్లు నిలకడగానే రాణించారు. అయితే 11వ ఓవర్లలో ఎంబుల్దేనియా బౌలింగ్​లో ధనంజయకు చిక్కాడు మయాంక్​ అగర్వాల్ (22).

తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 252 పరుగులకు ఆలౌట్​ కాగా, 143 పరుగుల ఆధిక్యం లభించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.