- ఫైనల్స్‌లో తొలి అడుగు భారత్‌దే
- పరుగుల తేడాతో నెగ్గిన టీమ్ఇండియా
- సెమీస్‌లో కివీస్ చిత్తు చిత్తు
- న్యూజిలాండ్ - 328-10 (48.5ఓవర్లు)
- భారత్ - 397 - 5 (50 ఓవర్లు)
ఫైనల్స్‌లో తొలి అడుగు భారత్‌దే - సెమీస్‌లో కివీస్ చిత్తు - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ మ్యాచ్
Published : Nov 15, 2023, 1:16 PM IST
|Updated : Nov 15, 2023, 10:28 PM IST
22:25 November 15
22:10 November 15
- టీమ్ఇండియాకు రిలీఫ్
- డారిల్ మిచెల్ (134) ను వెనక్కిపంపిన షమీ
- కివీస్ 306-7 (45.2 ఓవర్లు)
- కివీస్ విజయానికి 28 బంతుల్లో 92 పరుగులు కావాలి
22:01 November 15
- పుంజుకున్న టీమ్ఇండియా బౌలర్
- చాప్‌మన్ (2)ను పెవిలియన్ చేర్చిన కుల్‌దీప్
- ఆరో వికెట్ కోల్పోయిన కివీస్
- కివీస్ స్కోర్ 299 - 6 (44 ఓవర్లు)
- 6 ఓవర్లలో కివీస్ విజయానికి 99 పరుగులు కావాలి
21:56 November 15
- 5 వికెట్ కోల్పోయిన కివీస్
- ఫిలిప్ (41) ఔట్
- క్రీజులోకి చాప్‌మన్
- కివీస్ 295-5 (42.5)
- డారిల్ 131, చాప్‌మన్ 0
21:48 November 15
- మళ్లీ పుంజుకున్న కివీస్
- ప్రభావం చూపని టీమ్ఇండియా బౌలర్లు
- డారిల్ , ఫిలిప్ 66 పార్ట్నర్షిప్ కంప్లీట్
- కివీస్ 286-4 (41.3)
- డారిల్ 127, ఫిలిప్స్ 37
20:56 November 15
- పెవిలియన్‌కు లాథమ్ (0) ఎల్బీడబ్ల్యూ
- ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన షమీ
- కివీస్ 220-3 (32.4 ఓవర్లు)
- మిచెల్ (100), గ్లెన్ ఫిలిప్ (0)
20:53 November 15
- భారత్‌కు బ్రేక్ ఇచ్చిన షమీ
- విలియమ్సన్ (69) ఔట్
- మరోవైపు సెంచరీ పూర్తి చేసిన డారిల్ మిచెల్
- కివీస్ 220-3 (32.2 ఓవర్లు)
- మిచెల్ (100), టామ్ లాథమ్ (0)
20:39 November 15
- 200 దాటిన కివీస్ స్కోర్
- నిలకడగా ఆడుతున్న విలియమ్సన్, డారిల్
- క్యాచ్‌లు నేలపాలు చేస్తున్న టీమ్ఇండియా
- కివీస్ స్కోర్ 205-2 (30.1 ఓవర్లు)
- విలియమ్సన్ 58, డారిల్ 90
20:28 November 15
- హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన విలియమ్సన్ (51) , డారిల్ (78)
- ఫిఫ్టీ తర్వాత వేగంగా ఆడుతున్న డారిల్
- కివీస్ స్కోర్ 180- 2 (28 ఓవర్లు)
19:49 November 15
- 100 పరుగులు దాటిన కివీస్ స్కోర్
- నిలకడగా ఆడుతున్న విలియమ్సన్ (29), డ్యారిల్ మిచెల్ (33)
- కివీస్ స్కోర్ 113-2 (17.4 ఓవర్లు)
19:03 November 15
- రెండో వికెట్ కోల్పోయిన కివీస్
- రచిన్(13) ను పెవిలియన్‌కు పంపిన షమీ
- కివీస్ స్కోర్ 40-2 (8 ఓవర్లు)
- క్రీజులో విలియమ్సన్ 4, డ్యారిల్ మిచెల్ 0
18:51 November 15
- టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చిన షమీ
- తన స్పెల్‌లో తొలి బంతికే వికెట్ తీసిన షమీ
- 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కివీస్
- డేవన్ కాన్వే (13) ఔట్
- న్యూజిలాండ్ ప్రస్తుత స్కోర్ 30-1 (6 ఓవర్లు)
- క్రీజులో రచిన్ 8, విలియమ్స్‌సన్ 0
17:54 November 15
- ముగిసిన టీమ్ఇండియా బ్యాటింగ్
- భారత్ 50 ఓవర్లలో 397-4
- సెంచరీలతో విరాట్, అయ్యర్ వీర విహారం
- చివర్లో రఫ్పాడించిన రాహుల్ 39*
- కివీస్ టార్గెట్ 398 పరుగులు
17:36 November 15
- సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్ అయ్యర్
- 67 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్న అయ్యర్
- టోర్నీలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ
- భారత్ స్కోర్ 361 - 2 (47.2 ఓవర్లు)
17:22 November 15
- 117 వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఔట్
- క్రీజులోకి కేఎల్ రాహుల్
- భారత్ స్కోర్ 333 - 2 (44.2 ఓవర్లు)
17:12 November 15
- చరిత్ర సృష్టించిన విరాట్
- కెరీర్లో 50వ సెంచరీ నమోదు
- సచిన్ (49)ను అధిగమించిన విరాట్
- భారత్ స్కోర్ 310 - 1(43 ఓవర్లు)
17:04 November 15
- సెంచరీకి చేరువలో విరాట్
- భారీ స్కోర్ దిశగా భారత్
- ప్రస్తుతం భారత్ 292 - 1 (42 ఓవర్లు)
- క్రీజులో విరాట్ 97 , అయ్యర్ 64
16:05 November 15
- హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్
- వన్డేల్లో 72వ హాఫ్ సెంచరీ పూర్తి
- 200 దాటిన భారత్ స్కోర్
- 201-1 (28.1 )
- విరాట్ (56), అయ్యర్ (15)
15:50 November 15
- గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు
- వేడి తీవ్రత ఎక్కువడం వల్ల గిల్‌కు విశ్రాంతి
- 22.4 ఓవర్ల వద్ద క్రీజును వీడిన గిల్ (79)
- ప్రస్తుతం భారత్ స్కోర్ 174-1 (24.2 ఓవర్లు)
- క్రీజులో విరాట్ (42), అయ్యర్ (4)
15:48 November 15
15:00 November 15
- 100 దాటిన టీమ్ఇండియా స్కోర్
- వికెట్ పడనా.. స్కోర్ బోర్డులో తగ్గని వేగం
- బౌండరీల వర్షం కురిపిస్తున్న గిల్
- భారత్ స్కోర్ 104-1 (13 ఓవర్లు)
- గిల్ (49), విరాట్ (5)
14:41 November 15
- టీమ్ఇండియాకు షాక్
- కెప్టెన్ రోహిత్ (47) క్యాచౌట్
- భారీ షాట్‌కు ప్రయత్నించి.. లాంగాఫ్‌లో విలియమ్స్సన్కు చిక్కాడు
- భారత్ ప్రస్తుతం స్కోర్ 71-1 (8.3 ఓవర్లు)
- క్రీజులో గిల్ (21), విరాట్ కోహ్లీ (4)
14:21 November 15
- వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ రికార్డ్
- వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డ్
- గతంలో క్రిస్ గేల్‌పై ఉన్న 49 సిక్సుల రికార్డ్‌ను బ్రేక్ చేసిన రోహిత్
- దూకుడుగా ఆడుతున్న టీమ్ఇండియా
- 5 ఓవర్లకు స్కోరు 47-0
- క్రీజులో రోహిత్ శర్మ(34), గిల్(11)
13:20 November 15
వాంఖడే స్టేడియం వేదికగా మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలుచుకున్న టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్‌దీప్, షమి, బుమ్రా, సిరాజ్;
న్యూజిలాండ్: కాన్వే, రచిన్, విలియమ్సన్ (కెప్టెన్), మిచెల్, లేథమ్, ఫిలిప్స్, చాప్‌మన్, శాంట్నర్, సౌథీ, ఫెర్గూసన్, బౌల్ట్.
13:05 November 15
India Vs Newzealand World Cup 2023 Semi Finals Live updates
India Vs New zealand World Cup Semi Finals : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ( నవంబర్ 15)న భారత్ న్యూజిలాండ్ మధ్య సెమీస్ జరగనుంది. ముంబయిలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా ఈ పోరుకు తెరలేవనుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే కొన్ని గంటల ముందు నుంచే స్టేడియానికి బారులు తీసిన అభిమానులు.. భారత జట్టు గెలుస్తుందంటూ నినాదాలు చేస్తున్నారు. వేదిక ముందు నిల్చుని టీమ్ఇండియాకు మద్దతు తెలుపుతున్నారు.
మరోవైపు దేశమంతట ఉన్న క్రికెట్ అభిమానులు రోహిత్ సేన గెలవాలంటూ ప్రార్థిస్తున్నారు. హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగా హారతిలోనూ పాల్గొన్నారు. పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని భారత జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు.
ఇక సెమీస్ పోరుకు తిలకించేందుకు ప్రత్యేక అతిథులు వాంఖడేకు రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇంటర్ మయామీ ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్ డేవిడ్ బెక్‌హమ్ ఈ వేదికలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారట. ఇక డేవిడ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు రానున్నారని సమాచారం. అందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఉన్నారట.
సాధారణంగా వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారుతుంటుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఈ వేదికపై జరిగిన మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ రెండో ఇన్నింగ్స్ మాత్రం బ్యాటింగ్ చేయడం కష్టమవుతోంది. స్పిన్నర్ల పై చేయి ఎక్కువ ఉండటం వల్ల బ్యాటింగ్‌కు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పేసర్లు విజృంభిస్తున్నారు. దీంతో లీగ్ దశ మ్యాచ్‌లను అనుసరించి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లపై గురిపెట్టొచే అవకాశాలున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 20 ఓవర్లలో పేసర్లను ఎదుర్కోవడం సవాలే. రిజర్వ్ డే ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
ఆ అయిదుగురు మళ్లీ..
2008 అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్, భారత్ తలపడ్డాయి. అప్పుడు రెండు జట్ల తరపున ఆడిన ఆటగాళ్లలో అయిదుగురు ప్లేయర్లు ఈ మెగా టోర్నీలోనూ ఆడనున్నారు. కివీస్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, సౌథీ, బౌల్ట్ ఉండగా.. టీమ్ఇండియాలో కోహ్లి, జడేజా ఉన్నారు.
తుది జట్లు (అంచనా)