ETV Bharat / sports

"ధోనీతో నన్ను పోల్చొద్దు" - INDIA

"ఆట మెరుగుపరుచుకునేందుకు నేను ప్రతీ విషయం ధోనీని అడిగి తెలుసుకుంటున్నాను. ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నాను" అని పంత్ చెప్పాడు.

పంత్-దోనీ
author img

By

Published : Mar 17, 2019, 7:00 AM IST

మహేంద్ర సింగ్​ ధోనీతో తనను పోల్చవద్దని యువ వికెట్ ​కీపింగ్ బ్యాట్స్​మెన్ రిషభ్​పంత్ అన్నాడు. ఆటగాడిగా ఈ విషయాన్ని తాను ఆలోచించదల్చుకోలేదని అన్నాడు. ధోనీ ఓ దిగ్గజం..ఆయనని చూసి నేర్చుకునే దశలోనే ఉన్నానని చెప్పాడు. ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలో ప్రతీ విషయం మహీని అడిగి తెలుసుకుంటున్నాని తెలిపాడు.

ఆస్ట్రేలియా సిరీస్​లో నాలుగో వన్డేలో వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్న రిషభ్ విమర్శలు ఎదుర్కున్నాడు. ముఖ్యంగా టర్నర్ స్టంపౌట్, క్యాచ్​ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో పంత్​పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ధోనీ ఉండుంటే ఇలా జరిగేది కాదంటూ నెటిజన్లు స్పందించారు.

ఐదు వన్డేల సిరీస్​ను భారత్ 2-3తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా నాలుగో వన్డేలో 358 పరగులు చేసి కూడా ప్రత్యర్థికి విజయాన్ని సమర్పించుకుంది. ఐదో వన్డేలోనూ బ్యాటింగ్​ పిచ్​పై 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి విఫలమైంది.

RESTRICTION SUMMARY: NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBURG AND ALTO ADIGE
SHOTLIST:
RTL - NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBURG AND ALTO ADIGE
Eisenach - 16 March 2019
1. Wide of demonstrators holding banners, one reading (English) "Never again Fascism!"
2. Mid of demonstration, sign reading (English) "Hate Fascism".
3. Mid of demonstrators
4. Police, photographers
5. Wide of demonstrators chanting UPSOUND (German) "Alerta, alerta, antifascista!"
6. Banner reading (English) "I hate Nazis!"
7. Various of march
8. Tilt down from residents watching the demonstration from apartment window to demonstration
9. Demonstrators clapping
10. Demonstrators
STORYLINE:
Up to 700 demonstrators took to the streets in a march against fascism on Saturday in Eisenach in the German state of Thuringia.
The demonstration organisers' alliance "Irgendwo in Deutschland" (anywhere in Germany) said in their blog that the march aimed to "throw a spotlight on right wing-extremist everyday life in Eisenach".
Demonstrators marched through the streets chanting antifascist slogans with banners reading "Never again Fascism," and "Hate Fascism".
A police spokeswoman said Saturday afternoon said that there had not been any disturbances so far.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.