ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్​ - latest sports news

బ్రిస్బేన్​లోని గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు నటరాజన్​, వాషింగ్టన్ సుందర్​ ఈ మ్యాచ్​తో టెస్టు క్రికెట్​లోకి ఆరంగ్రేటం చేస్తున్నారు.

Australia have won the toss and have opted to bat
నాలుగో టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్​
author img

By

Published : Jan 15, 2021, 5:12 AM IST

Updated : Jan 15, 2021, 5:21 AM IST

బోర్డర్​-గవాస్కర్​ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్​లోని గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్​లో ఆస్ట్రేలియా టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది ఆస్ట్రేలియా ఆప్ స్పిన్నర్​ నాథన్​ లియాన్​కు 100వ టెస్టు మ్యాచ్ కాగా.. భారత బౌలర్లు నటరాజన్​, వాషింగ్టన్​ సుందర్​లకు తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

జట్ల వివరాలు..

అసీస్​: డేవిడ్ వార్నర్​, మార్కస్​ హ్యారిస్​, మార్నస్​ లబుషేన్, స్టీవ్ స్మిత్​, మాథ్యూ వేడ్​(వికెట్​ కీపర్​), కామెరున్ గ్రీన్​, టిమ్ పైన్​(కెప్టెన్​), ప్యాట్ కమిన్స్​, మిచేల్ స్టార్క్​, నాథన్​ లియాన్​, జోష్​ హాజిల్​వుడ్

భారత్​: రోహిత్ శర్మ, శుభ్​మన్​ గిల్​, చతేశ్వర్ పుజార, అజింక్యా రహానే(కెప్టెన్​), మయాంక్​ అగర్వాల్​, రిషభ్ పంత్​(వికెట్​ కీపర్), వాషింగ్టన్​ సుందర్​, శార్దుల్ ఠాకూర్, నవ్​దీప్​ సైనీ, మహమ్మద్ సిరాజ్, టి. నటరాజన్​.

Last Updated : Jan 15, 2021, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.