ETV Bharat / sports

Ind vs SA 2nd Test: విజయం దిశగా సౌతాఫ్రికా- 122 పరుగుల దూరంలో..

IND vs SA 2nd Test: జోహన్నెస్​బర్గ్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్​పై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి.

south africa
దక్షిణాఫ్రికా
author img

By

Published : Jan 5, 2022, 9:13 PM IST

IND vs SA 2nd Test: టీమ్​ఇండియాతో రెండో టెస్టులో పైచేయి సాధించింది దక్షిణాఫ్రికా జట్టు. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. మరో 122 పరుగులు సాధిస్తే దక్షిణాఫ్రికాకు విజయం సొంతం కానుంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాన్ డర్ డసెన్(11) ఉన్నారు.

టీమ్​ఇండియా బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్​ తలో వికెట్ పడగొట్టారు.

మరో రెండు రోజుల ఆట మిగిలిఉన్న నేపథ్యంలో ఫలితం తేలడం ఖాయం.

అంతకుముందు టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​లో 266 పరుగులకు ఆలౌటైంది. ప్రొటీస్​ ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఇదీ చదవండి:

IND vs SA Test: రెండో ఇన్నింగ్స్​లో భారత్ 266 ఆలౌట్

'కొంచెం బాధ్యతగా ఆడాలి'.. పంత్​కు గావస్కర్ చురకలు

IND vs SA Test: లక్ష్యం దిశగా దక్షిణాఫ్రికా.. భారత బౌలర్లు శ్రమించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.