Ind vs Sa 2nd Test 2024: భారత్- సౌతాఫ్రితా రెండో టెస్టు తొలి రోజు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 36 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 62-3తో బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు పూర్తిగా పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ఇరుజట్ల బౌలర్లు చెలరేగిపోయారు. ఒక్క రోజే 23 వికెట్లు నేలకూల్చారంటే పిచ్ ఏ విధంగా పేసర్లకు సహకరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిడెన్ మర్క్రమ్ (36*), డేవిడ్ బెడింగమ్ (7*) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లు ముకేశ్ కుమార్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.
-
An action-packed Day 1 in Cape Town comes to an end 🙌🏻
— BCCI (@BCCI) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
A total of 2️⃣3️⃣ wickets were claimed on the opening day!
South Africa 62/3 in the second innings, trail by 36 runs.
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE#TeamIndia | #SAvIND pic.twitter.com/7lo71BWms0
">An action-packed Day 1 in Cape Town comes to an end 🙌🏻
— BCCI (@BCCI) January 3, 2024
A total of 2️⃣3️⃣ wickets were claimed on the opening day!
South Africa 62/3 in the second innings, trail by 36 runs.
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE#TeamIndia | #SAvIND pic.twitter.com/7lo71BWms0An action-packed Day 1 in Cape Town comes to an end 🙌🏻
— BCCI (@BCCI) January 3, 2024
A total of 2️⃣3️⃣ wickets were claimed on the opening day!
South Africa 62/3 in the second innings, trail by 36 runs.
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE#TeamIndia | #SAvIND pic.twitter.com/7lo71BWms0
భారత్ తొలి ఇన్నింగ్స్: తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని ఫస్ట్ సెషన్లోనే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా, బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయింది. 34.5 ఓవర్లలో టీమ్ఇండియా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మినహా మిగతావారెవరూ రెండంకెల స్కోర్ సాధించలేదు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. సఫారీ పేసర్ల దెబ్బకు టీమ్ఇండియాలో మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో 153 పరుగుల వద్దే భారత్ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగ్డీ, కగిసో రబాడా, బర్గర్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు.
-
23 wickets fall in a day of unstoppable action at Newlands 😮#WTC25 | 📝 #SAvIND: https://t.co/LOJ3rIILBk pic.twitter.com/VRo2Qbu0Ej
— ICC (@ICC) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">23 wickets fall in a day of unstoppable action at Newlands 😮#WTC25 | 📝 #SAvIND: https://t.co/LOJ3rIILBk pic.twitter.com/VRo2Qbu0Ej
— ICC (@ICC) January 3, 202423 wickets fall in a day of unstoppable action at Newlands 😮#WTC25 | 📝 #SAvIND: https://t.co/LOJ3rIILBk pic.twitter.com/VRo2Qbu0Ej
— ICC (@ICC) January 3, 2024
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాను, టీమ్ఇండియా బౌలర్లు శాసించారు. వాళ్ల దెబ్బక సఫారీ జట్టు 55 పరుగులకే చేతులేత్తేసింది. బెడింగమ్ (12), వెరినే (15) ఇద్దరే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. మహ్మద్ సిరాజ్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బ కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు దక్కించుకున్నారు. కాగా, టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోర్ కావడం విశేషం.
-
ICYMI!
— BCCI (@BCCI) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
𝗦𝗲𝗻𝘀𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗶𝗿𝗮𝗷 ✨
A 6⃣-wicket haul in Cape Town! 🔥🔥
Drop an emoji to describe that spell 😎#TeamIndia | #SAvIND pic.twitter.com/PAthXf73Ao
">ICYMI!
— BCCI (@BCCI) January 3, 2024
𝗦𝗲𝗻𝘀𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗶𝗿𝗮𝗷 ✨
A 6⃣-wicket haul in Cape Town! 🔥🔥
Drop an emoji to describe that spell 😎#TeamIndia | #SAvIND pic.twitter.com/PAthXf73AoICYMI!
— BCCI (@BCCI) January 3, 2024
𝗦𝗲𝗻𝘀𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗶𝗿𝗮𝗷 ✨
A 6⃣-wicket haul in Cape Town! 🔥🔥
Drop an emoji to describe that spell 😎#TeamIndia | #SAvIND pic.twitter.com/PAthXf73Ao
సౌతాఫ్రికా 55- భారత్ 153- తొలిరోజే ఇరుజట్లు ఆలౌట్- 98 రన్స్ లీడ్‌లో టీమ్ఇండియా
'టెస్టు క్రికెట్ ICUలో ఉంది- వారికి WTC కంటే డొమెస్టిక్ లీగ్ ఎక్కువైంది!'