ETV Bharat / sports

IND vs SA 1st ODI: టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా - టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా తొలి వన్డే

IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​ ఆడేందుకు సిద్ధమైంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో టాస్​ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs SA ODI
భారత జట్టు
author img

By

Published : Jan 19, 2022, 1:36 PM IST

Updated : Jan 19, 2022, 1:43 PM IST

IND vs SA 1st ODI: టీమ్​ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్​ కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత టాస్​ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

టీమ్​ఇండియా వన్డే సారథి రోహిత్​ గాయం కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్​ బాధ్యతలు చేపట్టాడు కేఎల్ రాహుల్. సఫారీల జట్టును తెంబా బవుమా నడిపించనున్నాడు.

స్క్వాడ్..

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), మలన్, మార్​క్రమ్, వాన్ డర్​ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, పెహ్లూక్వయో, జాన్సన్, కేశవ్ మహారాజ్, షంసి, లుంగి ఎంగిడి.

టీమ్​ఇండియా: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్​ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

ఇదీ చదవండి:

దక్షిణాఫ్రికాతో భారత్ తొలి వన్డే.. అందరి కళ్లూ కోహ్లీపైనే

IND VS SA: ఓపెనర్లుగా వారిద్దరు​​.. ఆరో బౌలర్​గా ఆ ప్లేయర్​కు ఛాన్స్​

దక్షిణాఫ్రికాకు షాక్.. వన్డే సిరీస్​కు దూరమైన రబాడ

Last Updated : Jan 19, 2022, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.