ETV Bharat / sports

Ind vs Pak World Cup 2023 : విజృంభించిన రోహిత్‌, అయ్యర్‌ .. పాక్‌పై ఘన విజయం - భారత్ వర్సెస్ పాకిస్థాన్ లైవ్

Ind vs Pak World Cup 2023
Ind vs Pak World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 1:35 PM IST

Updated : Oct 14, 2023, 8:14 PM IST

20:13 October 14

విజృంభించిన రోహిత్‌, అయ్యర్‌ .. పాక్‌పై ఘన విజయం

ODI World Cup 2023 IND VS PAK : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా జరిగిన హై టెన్షన్​ మ్యాచ్​లో టీమ్​ ఇండియా అదిరిపోయే ఘన విజయం సాధించింది. ఆల్​రౌండ్​ షోతో సూపర్​ విక్టరీని సొంతం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. 30.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడాడు. 63 బంతుల్లో 6 సిక్స్​లు, 6 ఫోర్ల సాయంతో 86 పరుగులు ధనాధన్​ ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్(11 బంతుల్లో 16; 4 x 6), కోహ్లీ(18 బంతుల్లో 16; 3 x4) దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే ఔట్​ అయిపోయారు. ఈ క్రమంలోనే బ్యాటింగ్​కు దిగిన శ్రేయస్​ అయ్యర్​(5 ) హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

19:14 October 14

మ్యాచ్‌ను వీక్షిస్తున్న అమిత్ షా

  • అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, పాక్‌ మ్యాచ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీక్షించారు.
  • స్టేడియంలో అభిమానుల మధ్య కూర్చొని మ్యాచ్‌ను చూస్తున్నారు.

17:22 October 14

పాక్ ఆలౌట్​.. టీమ్​ ఇండియా లక్ష్యం ఎంతంటే?

ODI World Cup 2023 IND VS PAK : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా టీమ్​ ఇండియాతో జరుగుతున్న హై ఓల్టేజ్​ మ్యాచ్​లో పాకిస్థాన్​ ఇన్నింగ్స్ ముగిసింది. 42.5 ఓవరల్లో 191 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. దీంతో టీమ్ ఇండియా 192 పరుగుల లక్ష్యం ఉంది. దాయాది జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌(58 బంతుల్లో 50; 7x4) హై స్కోరర్​. మహ్మద్​ రిజ్వాన్​(69 బంతుల్లో 49; 7 x4), ఇమామ్ ఉల్ హక్​(38 బంతుల్లో 36 ; 6x4), అబ్దుల్లో షాహిక్​(24 బంతుల్లో 20; 3x4) పరుగులు చేశారు. సౌద్ షకీల్​(6), ఇఫ్టీఖర్ అహ్మద్​(4), షాదబ్​ ఖాన్​(2), మహ్మద్​ నవాజ్​(4 ), హసన్ అలీ(12 ) నామమాత్రపు స్కోర్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్​, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్​, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

17:11 October 14

పాక్​కు చుక్కెదురు.. ఒకే ఓవర్​లో వరుస వికెట్లు డౌన్​

జడేజా బౌలింగ్​లో ఔటైన హసన్​ అలీ(12)

హార్దిక్​ పాండ్యాకు చిక్కిన నవాజ్​ (4)

16:49 October 14

  • బుమ్రా దెబ్బకు పెవిలియన్​ చేరుకున్న షాదాబ్​ ఖాన్ (2)
  • ఒకే ఓవర్​లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
  • పాక్ ప్రస్తుత స్కోర్​ 171-7

16:42 October 14

  • ఆరో వికెట్​ కోల్పోయిన్​ పాక్​ జట్టు
  • బుమ్రా బౌలింగ్​లో రిజ్వాన్​ (49) ఔట్​
  • పాక్​ ప్రస్తుత స్కోర్​ : 168-6

16:33 October 14

5 వికెట్లు కోల్పోయిన్​ పాక్​

కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 32.2 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సాద్ షకీల్ (6).

ఆ తర్వాత కుల్​దీప్​ బౌలింగ్​లోనే పెవిలియన్​కు చేరిన ఇఫ్తికార్ అహ్మద్​ (4)

పాక్​ ప్రస్తుత స్కోర్ : 167-5

16:20 October 14

పాక్​ ప్రస్తుత స్కోర్ : 157-3

క్రీజులో ఉన్న రిజ్వాన్​(47), సాజిద్​(2)

16:13 October 14

  • హాఫ్​ సెంచరీ మార్క్​ ఔటైన బాబర్ అజామ్.
  • సిరాజ్​ చేతిలో 29.4 ఓవర్లకు క్లీన్​ బౌల్డ్​

15:11 October 14

  • 103-2కు చేరుకున్న పాక్​ స్కోర్
  • క్రీజులో ఉన్న బాబర్​ (30*), రిజ్వాన్​(16*)

15:05 October 14

  • హార్దిక్​ బౌలింగ్​లో ఇమామ్​ (36) ఔటయ్యాడు
  • ప్రస్తుతం పాక్​ స్కోర్​ 73-2

15:02 October 14

  • 11వ ఓవర్
  • ఈ ఓవర్‌లో హార్దిక్‌ రెండు ఫోర్లు సహా 11 పరుగులు ఇచ్చాడు.
  • దీంతో పాకిస్థాన్ స్కోరు 69/1.
  • బాబర్ (16*) రెండు బౌండరీలను కొట్టాడు.
  • క్రీజ్‌లో బాబర్‌తోపాటు ఇమామ్ (32*) ఉన్నాడు.

14:51 October 14

  • 9 ఓవర్లు ముగిసే సమయానికి పాక్‌ 1 వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది.
  • ప్రస్తుతం బాబర్ అజాం (5*), ఇమామ్‌(23*) క్రీజులో ఉన్నారు.

14:41 October 14

  • పాక్​కు తొలి వికెట్​ డౌన్​.. సిరాజ్​ బౌలింగ్​లో ఔటైన షఫిఖ్‌

14:22 October 14

  • 5 ఓవర్లు: బుమ్రా మెయిడిన్‌ ఓవర్‌ వేశాడు.
  • ఆరు బంతులను అద్భుతంగా వేయడంతో ఇమామ్‌ (13*) పరుగులుచేయలేకపోయాడు.
  • ప్రస్తుతం పాక్‌ స్కోరు 28/0.

14:15 October 14

షఫిఖ్‌ (10*), ఇమామ్‌ (12*) క్రీజ్‌లో ఉన్నారు.

పాక్​ ప్రస్తుత స్కోర్​ : 22-0

14:12 October 14

  • 2 ఓవర్లు: సిరాజ్‌ వేసిన ఈ ఓవర్‌లో మూడు ఫోర్లు వచ్చాయి.
  • ఇమామ్‌ ఉల్ హక్ (12*) బౌండరీలను బాదేశాడు.
  • పాక్‌ స్కోరు 17/0.

13:53 October 14

  • భారత జట్టు
    రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కుల్‌దీప్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్
  • పాకిస్థాన్‌ జట్టు
    అబ్దుల్లా షఫిఖ్, ఇమామ్‌ ఉల్‌ హక్, బాబర్ అజామ్‌ (కెప్టెన్), హసన్‌ అలీ, మహమ్మద్‌ రిజ్వాన్ (వికెట్‌ కీపర్), సౌద్‌ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్, మహమ్మద్ నవాజ్‌, షహీన్ అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌

13:51 October 14

  • టాస్​ తర్వాత రోహిత్​ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. రెండో ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. శుభ్‌మన్‌ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇషాన్ స్థానంలో ఆడతాడు. అతడిని మిస్‌ కావడం బాధగానే ఉంది. ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉంటాడు. గిల్ ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. తప్పకుండా రాణిస్తాడనే నమ్మకం ఉంది" అని రోహిత్ తెలిపాడు.

13:36 October 14

  • డెంగీ కారణంగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్​లకు దూరంగా ఉన్న టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్.. ఈ మ్యాచ్​తో రీ ఎంట్రీ ఇచ్చాడు.

12:31 October 14

Ind vs Pak World Cup 2023

Ind vs Pak World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్​ తలపడుతున్నాయి. ఈ మెగా సమరంలో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 14, 2023, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.