ETV Bharat / sports

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియా - రోహిత్ శర్మ

న్యూజిలాండ్​తో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్​ (IND vs NZ) కోల్​కతాలో జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన టీమ్​ఇండియా.. కివీస్​ను బౌలింగ్​కు ఆహ్వానించింది.

ind vs nz
రోహిత్ శర్మ
author img

By

Published : Nov 21, 2021, 6:33 PM IST

Updated : Nov 21, 2021, 7:11 PM IST

కోల్​కతా వేదికగా నేడు (ఆదివారం) న్యూజిలాండ్​తో (India vs New Zealand) ఆఖరి టీ20 జరుగుతోంది. అందులో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమ్​ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0తో సిరీస్​ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. కివీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్​లో కివీస్​ కెప్టెన్​గా సాంట్నర్​ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గత రెండు టీ20లకు (Ind vs NZ T20) సారథ్యం వహించిన తాత్కాలిక సారథి టిమ్​ సౌథీకి విశ్రాంతినిచ్చారు.

ఇక టీమ్​ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, అశ్విన్​లకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో ఇషాన్ కిషన్, చాహల్​కు తుది జట్టులో అవకాశం లభించింది.

జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.

న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్​మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

ఇదీ చూడండి: IND vs NZ: 'ద్రవిడ్​, రోహిత్​ అర్థమవ్వాలంటే కాస్త వేచిచూడాలి'

Last Updated : Nov 21, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.