భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న వన్డే మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజాహరుద్దీన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిజికల్ టికెట్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. జనవరి 15 నుంచి 18 వరకు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లు జారీ చేయనున్నట్లు అజాహరుద్దీన్ తెలిపారు.
IND VS NZ: ఉప్పల్ మ్యాచ్.. అప్పటి నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు - ఆన్‌లైన్‌లో ఉప్పల్ వన్టే మ్యాచ్ టికెట్స్
18:52 January 11
IND VS Newzealand First ODI Uppal match tickets sold in online