ETV Bharat / sports

Ind vs Eng T20: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లాండ్ బ్యాటింగ్

టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్​తో వార్మప్ మ్యాచ్(ind vs eng warm up match) ఆడుతోంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

ind vs eng
భారత్
author img

By

Published : Oct 18, 2021, 7:03 PM IST

టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021) టైటిల్ గెలుపే లక్ష్యంగా శ్రమిస్తోన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో అసలు పోరుకు ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్‌(ind vs eng warm up match)తో తలపడనుంది. ఈ మ్యాచ్​లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

బలమైన ఇంగ్లాండ్​ జట్టుపై గెలిచి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలని కోహ్లీసేన భావిస్తోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. మరి.. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్‌ మ్యాచ్‌లను జట్టు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

ఇవీ చూడండి: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. ఐరిష్ బౌలర్ సూపర్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.