ETV Bharat / sports

Ind vs Eng: టీమ్​ఇండియా ముందు మోస్తరు లక్ష్యం - ఇండియా vs ఇంగ్లాండ్ తొలి టెస్టు

నాటింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్​ఇండియా. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52/1​ పరుగులు చేసింది.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 7, 2021, 11:40 PM IST

నాటింగ్​హామ్​ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా వికెట్ నష్టపోయి 52 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (12), పుజారా (12) క్రీజులో ఉన్నారు. విజయానికి 157 పరుగుల దూరంలో నిలిచింది కోహ్లీ సేన.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రూట్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సామ్ కరన్​, బెయిర్​ స్టో దూకుడుగా ఆడారు.

ఇదీ చూడండి: జడేజా ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో 5వ స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.