భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా 227 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి బంగ్లా తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా ఆరు ఓవర్లలో ఏడు పరుగులు చేసింది. క్రీజ్‌లో జకీర్ హసన్ (2*), షాంటో (5*) ఉన్నారు. అంతకుముందు రిషభ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలను మిస్ చేసుకున్నారు.
IND VS BAN: రెండో రోజు ఆట పూర్తి.. భారత్‌దే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం - భారత్ బంగ్లా టెస్ట్ సరీస్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ వివరాలు..