ETV Bharat / sports

ICC RANKINGS: కోహ్లీ, రోహిత్ శర్మ.. అవే ర్యాంకుల్లో

author img

By

Published : Jun 2, 2021, 5:38 PM IST

Updated : Jun 2, 2021, 5:48 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్​లో(ICC Rankings) టీమ్​ఇండియా క్రికెటర్లు తమ స్థానాల్ని పదిలపరుచుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2,3లో కొసాగుతుండగా.. బౌలర్లలో బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.

ICC Rankings: Virat Kohli, Rohit Sharma
కోహ్లీ, రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజా ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. బ్యాట్స్​మెన్ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ(Kohli) రెండులో, రోహిత్ శర్మ(Rohit sharma) మూడులో కొనసాగుతున్నారు. బౌలర్లలో బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇటీవల ముగిసిన శ్రీలంక-బంగ్లాదేశ్​ వరల్డ్​కప్ సూపర్​కప్ సిరీస్​లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన పలువురు క్రికెటర్లు.. ర్యాంకింగ్స్​లో పైకి ఎగబాకారు. వీరిలో బౌలర్ దస్మంత చమీరా(33), కెప్టెన్ కుశాల్ పెరీరా(42), స్పిన్నర్ ధనంజయ్ డిసిల్వా(85) ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 2, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.