ETV Bharat / sports

ICC On World Cup Pitch : వరల్డ్​ కప్​ పిచ్​లపై ఐసీసీ స్పెషల్ ఫోకస్​.. అలా తయారు చేయాలంటూ ఇన్స్‌స్ట్ర‌క్ష‌న్స్!

ICC On World Cup Pitch : ICC On World Cup Pitch: వ‌ర‌ల్డ్ క‌ప్ పిచ్‌ల‌పై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం అందింది. పిచ్‌ల‌ను ఎలా త‌యారు చేయాలో క్యూరెట‌ర్స్‌కు కొన్ని ఇన్స్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఆ వివరాలు..

Icc On World Cup Pitch : వరల్డ్​ కప్​ పిచ్​లపై ఐసీసీ స్పెషల్ ఫోకస్​.. అలా తయారు చేయాలంటూ ఇన్స్‌స్ట్ర‌క్ష‌న్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 12:46 PM IST

Updated : Sep 20, 2023, 4:28 PM IST

ICC On World Cup Pitch : మరి కొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. భారత్​ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అక్టోబ‌ర్ 5 నుంచి ఇది షూరు కానుంది(ODI World cup Schedule). అయితే భారత్​తో పాటు మిగిలిన‌ ఆసియా దేశాల పిచ్‌లు.. స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంటుందనే వాద‌న చాలా కాలంగా బలంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల‌లో భారత్​లో మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి సమయంలో వరల్డ్ కప్​ జరగనున్న నేప‌థ్యంలో స్పిన్న‌ర్లు పాత్ర కీలకంగా ఉంటుందని మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టాస్ కీల‌కంగా మార‌నుంద‌ని, టాస్ నెగ్గి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకునే టీమ్స్​కు గెలిచే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు. అలాగే ఈ ప్రపంచకప్​లో పేస‌ర్లు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చని కూడా చెబుతున్నారు.

అందుకే ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న మన​ పిచ్‌ల‌పై ఐసీసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం అందింది. బౌండ‌రీ దూరం పెంచి.. పిచ్‌ల‌పై గ్రాస్ ఎక్కువ‌గా ఉండేలా చూడాలని క్యూరెట‌ర్స్‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని జారీ చేసిన‌ట్లు తెలిసింది. కాగా, ప్ర‌స్తుతం భారత్​లోని స్టేడియాల్లో బౌండ‌రీ దూరం 65 మీట‌ర్లుగా ఉంటుంది. ఇప్పుడా ఆ దూరాన్ని ఐదు మీట‌ర్లు పెంచి 70 మీట‌ర్లు ఉండాలని క్యూరెట‌ర్స్‌కు ఐసీసీ చెప్పిన‌ట్లు తెలిసింది.

అలాగే పిచ్‌పై గ్రాస్ ఎక్కువ‌గా ఉండేలా చేయడం వల్ల.. స్పిన్స‌ర్ల‌తో పాటు పేస‌ర్లు కూడా మ్యాచ్‌పై ప‌ట్టు బిగించే ఛాన్స్ ఉంటుందని ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందట. మొత్తంగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా పిచ్‌ల‌ను త‌యారు సిద్ధం చేయ‌డానికి క్యూరెట‌ర్స్‌తో ఐసీసీ చ‌ర్చిస్తున్న‌ట్లు సమాచారం అందింది. స‌మాచారం.

ప్రపంచకప్​ భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్,విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జన్​ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్..

  • DIL JASHN BOLE! #CWC23

    Official Anthem arriving now on platform 2023 📢📢

    Board the One Day Xpress and join the greatest cricket Jashn ever! 🚂🥳

    Credits :
    Music - Pritam
    Lyrics - Shloke Lal, Saaveri Verma
    Singers - Pritam, Nakash Aziz, Sreerama Chandra, Amit Mishra, Jonita… pic.twitter.com/DxwBdTH4TQ

    — ICC Cricket World Cup (@cricketworldcup) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 20, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.