ETV Bharat / sports

ఐసీసీ వన్డే జట్టులోను భారత క్రికెటర్లకు దక్కని చోటు - బాబర్ ఆజామ్ కెప్టెన్

ICC ODI Team of 2021: ఐసీసీ ప్రకటించిన 2021 అత్యుత్తమ వన్డే జట్టులోను టీమ్​ఇండియా ఆటగాళ్లకు స్థానం లభించలేదు. పాకిస్థాన్​ నుంచి ఇద్దరు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కగా.. మరోసారి బాబర్ ఆజామ్​నే కెప్టెన్​గా ఎంపిక చేసింది ఐసీసీ.

babar azam
బాబర్ ఆజామ్
author img

By

Published : Jan 20, 2022, 2:46 PM IST

Updated : Jan 20, 2022, 3:19 PM IST

ICC ODI Team of 2021: ఐసీసీ 2021 ఏడాదికి అత్యుత్తమ వన్డే జట్టును ప్రకటించింది. టీ20 జట్టు మాదిరిగానే.. వన్డే జట్టులోను ఒక్క భారత ఆటగాడికీ చోటు లభించలేదు.

పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్​ను వన్డే జట్టుకు కెప్టన్​గా ఎంపిక చేసింది ఐసీసీ. మరో పాక్ ఆటగాడు ఫకార్ జమాన్​కు కూడా జట్టులో చోటు కల్పించింది.

వీరితో పాటు.. ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, ఇద్దరు శ్రీలంక ప్లేయర్స్, ముగ్గురు బంగ్లాదేశ్​ ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది.

ఐసీసీ వన్డే జట్టు 2021: పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్), జానెమన్ మలన్(దక్షిణాఫ్రికా), బాబర్ ఆజామ్(పాకిస్థాన్), ఫకార్ జమాన్(పాకిస్థాన్), వాన్​ డర్ డసెన్(దక్షిణాఫ్రికా), షకిబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), ముషాఫికర్ రహీమ్(బంగ్లాదేశ్), వానిందు హసరంగ(శ్రీలంక), ముస్తాజిఫర్ రహ్మాన్(బంగ్లాదేశ్), సిమి సింగ్(ఐర్లాండ్), దుశ్మంత చమీర(శ్రీలంక).

భారత మహిళా క్రికెటర్లు

ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ మహిళల వన్డే జట్టులో భారత మహిళా క్రికెటర్స్​ మిథాలీ రాజ్​, జులన్​​ గోస్వామికు చోటు దక్కింది. 2021లో వారు అత్యుత్తమంగా ఆడారని ప్రశంసించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ఐసీసీ టీ20 జట్టులో భారత క్రికెటర్లకు దక్కని చోటు

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన క్లోహీ​.. బవుమాతో గొడవ

Last Updated : Jan 20, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.