ETV Bharat / sports

ఇప్పట్లో వదిలే ప్రసక్తేలేదు: క్రిస్ గేల్ - క్రిస్ గేల్ న్యూస్

వెస్టిండీస్​ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్(Gayle retirement) మరోసారి రిటైర్మెంట్​ అంశంపై స్పందించాడు. ఇప్పుడప్పుడే జట్టును వదలనని ట్వీట్ చేశాడు.

gayle
క్రిస్ గేల్
author img

By

Published : Nov 19, 2021, 10:09 AM IST

డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు..​ టీ20 ప్రపంచకప్​లో పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్​ కూడా చేరకుండానే వెనుదిరిగింది. అయితే ఈ మెగా టోర్నీలో భాగంగా స్టార్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో(bravo retirement) అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్​(chris gayle news) కూడా క్రికెట్​కు వీడ్కోలు పలికినట్లు ప్రవర్తించాడు. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ ఇస్తూ ట్వీట్​ చేశాడు.

'ఇప్పుడప్పుడే జట్టును విడిచివెళ్లను' అని గురువారం ట్విట్టర్ వేదికగా క్రిస్ గేల్ రాసుకొచ్చాడు. అయితే టీ20 ప్రపంచకప్​ చివరి మ్యాచ్ అనంతరం.. జమైకాలో చివరి మ్యాచ్​ ఆడిన తర్వాతే రిటైర్మెంట్​పై ఆలోచిస్తానని అన్నాడు. సొంత అభిమానుల సమక్షంలోనే గుడ్​బై చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

దాదాపు 22 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన గేల్.. 79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేలు ఆడాడు. మూడు ఫార్మాట్లలో పరుగుల విధ్వంసం సృష్టించాడు.

ఇదీ చదవండి:

విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ రిటైర్మెంట్!

కోచ్​గా మారతానని చెప్పిన బ్రావో.. గేల్​ సరదా రిటైర్మెంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.