క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు ఆయా దేశాల జాతీయ గీతాలను ఆలపించడం మాములే. అయితే ప్రత్యర్థి జట్టు గీతాన్ని పాడడం ఇంతవరకు మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అయితే శ్రీలంకతో తొలి టీ20 సందర్భంగా టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య లంక జాతీయ గీతాన్ని పాడాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
-
Is it just me that saw @hardikpandya7 singing the SL national anthem, then? #SLvInd pic.twitter.com/TuALbiRFu4
— Pranith (@Pranith16) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Is it just me that saw @hardikpandya7 singing the SL national anthem, then? #SLvInd pic.twitter.com/TuALbiRFu4
— Pranith (@Pranith16) July 25, 2021Is it just me that saw @hardikpandya7 singing the SL national anthem, then? #SLvInd pic.twitter.com/TuALbiRFu4
— Pranith (@Pranith16) July 25, 2021
-
@hardikpandya7 sings Srilankan National Anthem so well... 🧐😲👏👏👏 #INDvSL
— Saprem (@Sapremlucky) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@hardikpandya7 sings Srilankan National Anthem so well... 🧐😲👏👏👏 #INDvSL
— Saprem (@Sapremlucky) July 25, 2021@hardikpandya7 sings Srilankan National Anthem so well... 🧐😲👏👏👏 #INDvSL
— Saprem (@Sapremlucky) July 25, 2021
-
First time I’ve seen a player singing the opponents anthem, nice gesture by @hardikpandya7 #SLvINDOnlyOnSonyTen #SLvsINDonSonyLIV #INDvSL 🦁🇱🇰 🇮🇳
— Udara Gunasinghe 🇱🇰 (@UdiUdz) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">First time I’ve seen a player singing the opponents anthem, nice gesture by @hardikpandya7 #SLvINDOnlyOnSonyTen #SLvsINDonSonyLIV #INDvSL 🦁🇱🇰 🇮🇳
— Udara Gunasinghe 🇱🇰 (@UdiUdz) July 25, 2021First time I’ve seen a player singing the opponents anthem, nice gesture by @hardikpandya7 #SLvINDOnlyOnSonyTen #SLvsINDonSonyLIV #INDvSL 🦁🇱🇰 🇮🇳
— Udara Gunasinghe 🇱🇰 (@UdiUdz) July 25, 2021
-
Hardik Pandya trying to lip sync to the Sri Lankan anthem is priceless.
— K Balakumar (@kbalakumar) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hardik Pandya trying to lip sync to the Sri Lankan anthem is priceless.
— K Balakumar (@kbalakumar) July 25, 2021Hardik Pandya trying to lip sync to the Sri Lankan anthem is priceless.
— K Balakumar (@kbalakumar) July 25, 2021
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ధావన్ సేన.. పొట్టి సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. అయితే ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య తొలి టీ20లో ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో కేవలం 10 పరుగులే చేసి ఔటయ్యాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి, 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
థాంక్యూ హర్దిక్..
టీమ్ఇండియాతో తొలి టీ20లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేశాడు చమిక కరుణరత్నె. ఈ సందర్భంగా తన బ్యాట్‌ను అతడికి బహుకరించాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య. దీనిపై పాండ్యకు ధన్యవాదాలు తెలిపాడు కరుణరత్నె.
"నా రోల్ మోడల్ పాండ్య నుంచి బ్యాట్‌ను బహుమతిగా పొందడం గౌరవంగా భావిస్తున్నా. థాంక్యూ హర్దిక్. మీరు గొప్ప వ్యక్తి. ఈ రోజును నేనప్పటికీ మర్చిపోలేను. మీకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది" అని కరుణరత్నె పేర్కొన్నాడు.
కరుణరత్నె తన అరంగేట్ర మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. ఓవర్లు కోటా పూర్తి చేసిన అతడు.. 34 పరుగులిచ్చాడు.
ఇదీ చదవండి: అతడు నాపై ఒత్తిడి లేకుండా చేశాడు: ధావన్