ETV Bharat / sports

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​కు కరోనా - హర్భజన్ సింగ్ కరోనా పాజిటివ్

Harbhajan Corona: టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు.

Harbhajan Singh corona, హర్భజన్ సింగ్ కరోనా
Harbhajan Singh
author img

By

Published : Jan 21, 2022, 12:31 PM IST

Harbhajan Corona: కరోనా విజృంభణ దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసిన భజ్జీ.. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు వెల్లడించాడు.

"నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉండి సరైన జాగ్రత్తలు పాటిస్తున్నా. కొద్దిరోజులుగా నాతో పాటు సన్నిహితంగా ఉన్నవారందరూ టెస్టు చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు.

  • I've tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.
    I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care 🙏🙏

    — Harbhajan Turbanator (@harbhajan_singh) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతేడాది డిసెంబర్​లో భజ్జీ.. అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ తన కెరీర్​లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఒలివియా స్మోలిగా.. ఈత కొలనులో గోల్డెన్ బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.