ETV Bharat / sports

టెస్టుల్లో ఆ సిక్స్​.. క్రిస్ గేల్​, పంత్​కే సాధ్యం! - SPORTS NEWS

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్​మన్ గేల్ టెస్టుల్లో సాధించిన ఓ రికార్డు.. దాదాపు ఆరేళ్ల పాటు అలానే ఉంది. 2018లో ఈ మార్క్​ను అందుకున్న పంత్, అతడి సరసన చేరాడు. ఇంతకీ ఆ రికార్డేంటి?

gayle, pant created history with first ball six in tests
పంత్
author img

By

Published : May 26, 2021, 8:21 PM IST

క్రికెట్​లో తొలి బంతికి సిక్సు కొట్టడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. టెస్టులో ఇలా జరగడం ఇంకా అరుదు. అయితే ఈ ఫార్మాట్​లో తొలి బంతికి సిక్సు కొట్టి గేల్ సృష్టించిన రికార్డును యువ వికెట్​కీపర్ రిషభ్ పంత్ సాధించి, అతడి సరసన చేరాడు. ఈ ఘనత సాధించిన టీమ్​ఇండియా తొలి ఆటగాడిగా నిలిచాడు.

గేల్​.. 2012లో బంగ్లాదేశ్​పై ఈ మార్క్​ను అందుకుంటే, పంత్.. 2018 జులైలో ఇంగ్లాండ్​పై ఈ ఫీట్​ సాధించాడు.

chris gayle
క్రిస్ గేల్

ఈ ఏడాది మార్చిలో, ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. తొలి బంతికే సిక్స్​ కొట్టి కెరీర్​ ప్రారంభించాడు. పరిమిత ఓవర్ల కెరీర్​లో ఈ ఘనత సొంతం చేసుకున్న భారత తొలి బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

ఇది చదవండి: యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.