పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ ఐపీఎల్లో ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇంగ్లాండ్లో పౌరసత్వం వచ్చాక ఐపీఎల్లో ఆడతానని చెప్పాడు.
ఆమిర్.. గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ క్రికెట్ బోర్డు మానసికంగా వేధిస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు.
ఇదీ చదవండి: మహిళల జట్టు కోచ్ రేసులో మళ్లీ పొవార్