ETV Bharat / sports

సైబర్ వలలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్.. ఫోన్ కాల్​తో డబ్బు మాయం! - వినోద్ కాంబ్లీ న్యూస్ టుడే

Former Cricketer Vinod Kambli: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vinod Kambli
వినోద్ కాంబ్లీ
author img

By

Published : Dec 10, 2021, 3:30 PM IST

Former Cricketer Vinod Kambli: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా ఈ జాబితాలో చేరారు.

vinod kambli
వినోద్ కాంబ్లీ

ఏం జరిగిందంటే?

డిసెంబర్ 3న కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాంబ్లీకి కాల్ చేసి తాను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాడు. కేవైసీ అప్​డేట్ చేసుకోవాల్సందిగా కోరాడు. ఆ వ్యక్తి వివరాలు సరిగ్గా కనుక్కోకుండా అతడు పంపిన లింకులను క్లిక్ చేసి వివరాలను పంపారు కాంబ్లీ. అనంతరం అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.13 లక్షలు మాయం అయ్యాయి. తర్వాత అది మోసమని తెలుసుకున్న కాంబ్లీ ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీలుసు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి:

టీమ్ఇండియా కెప్టెన్​గా రోహిత్.. రవిశాస్త్రి ఏమన్నాడంటే?

Ashes Proposal: యాషెస్ టెస్టులో లవ్ ప్రపోజల్.. తర్వాత ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.