ETV Bharat / sports

ఇన్​స్టాలో సంజనకు బుమ్రా ప్రేమ బాణాలు - bumrah ganesan

కొత్తగా పెళ్లయిన జంట బుమ్రా-సంజనా గణేషన్ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుకుగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సంజన ఓ ఫొటో పెట్టగా దానిపై ప్రేమతో స్పందించాడు బుమ్రా.

sanjana ganesan, jasprith bumah
సంజనా గణేషన్, జస్ప్రీత్ బుమ్రా
author img

By

Published : Apr 23, 2021, 6:39 PM IST

Updated : Apr 23, 2021, 6:49 PM IST

ఇటీవల మూడు ముళ్లబంధంతో ఒక్కటైన టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా-సంజనా గణేషన్​ జంట.. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉంటారు. తాజాగా సంజన ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించాడు బుమ్రా.

"మంచి వెలుతురులో గొప్ప ఫొటోలు తీయండి" అని సంజన.. ఆమె ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. దీనికి బదులుగా ప్రేమ గుర్తులను పంపాడు బుమ్రా.

బుమ్రా-సంజన జంట మార్చి 15న గోవాలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం సంజన టీవీ వ్యాఖ్యాతగా బిజీ అవ్వగా.. ఐపీఎల్​లో బుమ్రా ముంబయి ఇండియన్స్​కు ఆడుతున్నాాడు .

ఇదీ చదవండి: రూమర్లకు చెక్​.. సంజనా గణేశన్​తో బుమ్రా పెళ్లి

ఇదీ చదవండి: 'అలా చేస్తే ధోనీ నుంచి మరిన్ని సిక్సులు చూడొచ్చు'

Last Updated : Apr 23, 2021, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.