ETV Bharat / sports

నవంబరులో అబుదాబి టీ10 లీగ్ ఐదో సీజన్ - Abu Dhabi T10 league

అబుదాబి టీ10 లీగ్​​ ఐదో సీజన్​ను రంగం సిద్ధమైంది. నవంబరు మూడో వారం నుంచి డిసెంబరు తొలి వారం వరకు మ్యాచ్​ల్ని జరపనున్నారు.

T10 league
టీ10 లీగ్​
author img

By

Published : May 6, 2021, 5:29 PM IST

Updated : May 6, 2021, 6:33 PM IST

అబుదాబి టీ10 లీగ్​ ఐదో సీజన్​ తేదీల్ని నిర్వహకులు ప్రకటించారు. ఈ ఏడాది నవంబరు 19 నుంచి డిసెంబరు 2 వరకు మ్యాచ్​లు జరగనున్నట్లు తెలిపారు. యూఏఈ 50వ జాతీయ దినోత్సవం డిసెంబరు 2న ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది.

2017లో ప్రారంభమైన ఈ లీగ్​లో నాలుగు జట్లు పదిరోజుల పాటు మ్యాచులు ఆడతాయి. కానీ ఈ సారి మ్యాచులు 90 నిమిషాల పాటు పదిహేను రోజులు నిర్వహించేలా ప్లాన్​ చేశారు.

ఇదీ చూడండి: బయోబబుల్ బలహీనపడటానికి​ కారణం అదే: దాదా

Last Updated : May 6, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.